NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Chiru 153: “చిరు 153” కి తమన్ సంగీతం షురూ..!!

Chiru 153: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సినిమా రూపొందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.. మలయాళీ సినిమా లూసిఫర్ రీమేక్ “చిరు 153” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను ఎంపిక చేశారు. మెగాస్టార్ 153వ చిత్రానికి తను పాటలు అందించబోతున్నట్లు అధికారికంగా ట్వీట్ చేశాడు తమన్..!!

Chiru 153: movie SS thaman music director confirmed
Chiru 153 movie SS thaman music director confirmed

Read More: Shaakuntalam: శాకుంతలం సెకండ్ షెడ్యూల్ స్టార్ట్..

తమన్ దర్శకుడు మోహన్ రాజా కలిసి మేం “చిరు 153” ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి పై తన ప్రేమని చూపించు అవకాశం వచ్చిందని తెలిపారు ఖచ్చితంగా మీ అందరిని ఆకర్షించే నా ఈ సినిమా సంగీతం ఉంటుందని తెలియజేశారు తమన్. రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి ఎంట్రీ కి ఇచ్చిన నేపధ్య సంగీతం సంగీతం సినీ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు “చిరు 153” మంచి అంచనాలే ఏర్పడ్డాయి.. ప్రస్తుతానికి ఈ సినిమాలు చిరు సరసన నటించే హీరోయిన్ ఎవరో ఇంకా తెలియలేదు. త్వరలోనే ఈ సినిమాలో నటించే తారాగణం నుంచి అధికారిక ప్రకటన రానుంది.

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu