ట్రెండింగ్ న్యూస్ సినిమా

Shatagni Trailer: శతఘ్ని సినిమా ట్రైలర్ రిలీజ్..!!

Share

Shatagni Trailer: దాసరి అభిరాం రెడ్డి, స్వాతి మండల్ హీరోహీరోయిన్లుగా వాట్ నెక్స్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం శతఘ్ని.. 2010లో ఆంధ్ర తీర ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

Dasari Abhiram reddy Shatagni Trailer: out
Dasari Abhiram reddy Shatagni Trailer: out

(బుజ్జమ్మ) ఆ పేరంటే అంటే నాకు ఇష్టం.. ఆ పిల్లంటే నాకు ప్రాణం.. దానికి వేలకు వేలు డబ్బులు ఇచ్చింది నేను.. నన్ను లవ్ చేసింది అనుకున్నా కానీ మోసం చేసింది.. అంటూ సాగే ఈ ట్రైలర్ ఏం కథ చెప్పావురా.. నా కథని నీ కథగా చెప్పు కొన్నావ్.. ఇది రియల్ స్టోరీ కాదు..ఏ ఫ్రాడ్ స్టోరీ.. బై బ్యాడ్ పీపుల్.. కరెక్ట్ గా గెస్ చేసావురా.. సీ యూ సూన్ అంటూ ఈ ట్రైలర్ ముగుస్తుంది..

 

 

ఈ సినిమాలో హీరో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.. ఈ ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.. యాక్షన్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎల్ వి శివా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించలేదు..


Share

Related posts

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్ లిస్ట్..??

sekhar

Acharya: “ఆచార్య” విషయంలో వాళ్లకి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి మేనేజర్..!!

sekhar

బిగ్ బాస్ 4 : ఇరగదీసిన ‘స్టార్ మా’ మిగతా చానల్స్ ఈ దెబ్బకు క్లోజ్ చేసుకోవాల్సిందే..! 

arun kanna