NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Ear Problems: చెవి నొప్పి, వినికిడి సమస్యలకు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు..!!

Ear Problems: జ్ఞానేంద్రియాలలో చెవులు కూడా ఒకటి.. మన శరీరంలో కళ్ళు, ముక్కు, చెవులు చాలా సున్నితమైన అవయవాలు.. సాధారణంగా ముక్కు చెవులలో ఎలర్జీలు వస్తుంటాయి.. ముఖ్యంగా చెవులు నుంచి వచ్చే అలర్జీలు చాలా ఇబ్బంది పడతాయి.. చెవులలో ఏర్పడే గులిమి కారణంగా చెవిలో దురద వస్తుంటుంది.. కొంతమందికి చెవుల నుండి చీము కారడం, రక్తస్రావం జరుగుతుంది.. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది..!! చెవినొప్పి, వినికిడి సమస్యలకు ఇంట్లోనే ఈ సింపుల్ చిట్కా పాటించండి..!!

Ear Problems: Home remedies
Ear Problems Home remedies

చెవి సమస్యలకు తైలం తయారు చేసుకునే విధానం..!!

 

తైలం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు.. నువ్వుల నూనె 50 గ్రాములు, చాగ మట్ట రసం 50 గ్రాములు, జిల్లేడు ఆకుల రసం 10 గ్రాములు, తమలపాకు రసం 10 గ్రాములు, వెల్లుల్లి రసం 10గ్రాములు తీసుకోవాలి.. ఒక బాండీ తీసుకొని పైన చెప్పిన అన్నింటినీ అందులో పోసి సన్నని మంట మీద నువ్వు నేను మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. ఇలా తయారుచేసుకున్న నూనెను గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.. ప్రతిరోజు చెవులలో ఈ నూనెను ఐదు చుక్కలు వేసుకుని, రెండు చెవులలో దూది పెట్టుకుని పడుకోవాలి.. ఇలా ఇలా చేయడం ద్వారా చెవి నొప్పి, చెవిలో నుంచి చీము కారడం, రక్తస్రావం తగ్గుతుంది..

Ear Problems: Home remedies
Ear Problems Home remedies

చెవిలో గుబిలి తీయడానికి ఇయర్ బర్డ్స్, బేబీ పిన్స్, పేపర్ బర్డ్స్ వంటివి ఉపయోగించకూడదు. వీటివలన చెవిలో గులిమి ఇంకా లోపలికి వెళ్లి చెవిని ఇబ్బంది పెట్టే సమస్యలు వస్తాయి. మనం స్నానం చేసినప్పుడు వెళ్లే నీరే వాటంతటవే శుభ్రపరుచుకుంటాయి. కాబట్టి చెవులను ప్రత్యేకంగా శుభ్రపరచుకోవాలి అవసరం లేదు. ఒకవేళ చెవిలో గులిమి ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటే మరిగించిన నీటిలో ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని పోసి రెండు నిమిషాల తర్వాత చెవిలో నీటిని వంపెస్తే చెవులు శుభ్రపడతాయి..

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju