NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Energy Drink: ఇది తాగితే నడవలేని వారు కూడా పరిగెత్తారు..!!

Energy Drink: కీళ్ల నొప్పులు ఎక్కువ మందిని ప్రధానంగా వెంటాడే సమస్య.. ఒకప్పుడు 60, 70 ఏళ్లు వస్తే కానీ ఈ సమస్య వచ్చేది కాదు.. కానీ ఇప్పుడు మూడు పదుల వయసు లో కూడా కీళ్ల నొప్పులు వస్తున్నాయి.. మోకాళ్ళు, మోచేతులు, భుజాలు నొప్పులు బాధిస్తూనే ఉన్నాయి.. ఎక్కువ సేపు నడవలేకపోవడం, మెట్లు ఎక్క లేకపోవడం, కొంచెం దూరం కూడా నడవలేక పోవటం వంటి సమస్యలను మనం ఎక్కువ మంది లో చూస్తూనే ఉన్నాం.. ఎముకల బలహీనత వలన, కాల్షియం లోపం కారణంగా కీళ్ల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.. అయితే ఇందుకోసం ఎక్కువగా మందులను వాడి అనేక సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కొంటున్నారు.. కీళ్ల నొప్పులు తగ్గించడానికి ఆయుర్వేదం లో అద్భుత చిట్కా ఉంది.. దీనిని తయారు చేసుకొని తాగితే ఎప్పటినుంచో వెంటాడుతున్న కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు.. కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కా ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Energy Drink: for joint pains and calcium deficiency
Energy Drink for joint pains and calcium deficiency

Energy Drink: కీళ్ల నొప్పులకు శాశ్వతంగా చెక్ పెట్టే ఎనర్జీ డ్రింక్ తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్థాలు :
బబుల్ గొంద్ – రెండు స్పూన్స్, వంట నూనె – కొద్దిగా, పాలు – ఒక గ్లాసు.

బబుల్ గొంద్ , గొంద్ కటీరా అనేది అన్ని సూపర్ మార్కెట్, ఆయుర్వేద షాపు లలో దొరుకుతుంది. పొయ్యి మీద ఒక బాండీ పెట్టి అందులో వంట నూనె వేసి అందులో రెండు స్పూన్స్ బబుల్ గొంద్ వేసి మూడు నిమిషాలు సన్నని మంట మీద వేయించాలి. వేగిన తరువాత తీసి పక్కకు పెట్టి మిక్సీ జార్  లో వేసి మెత్తటి పొడి లా చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న బబుల్ గొంద్ ఒక స్పూన్ పొడిని ఒక గ్లాసు గోరు వెచ్చటి పాల లో కలుపుకోవాలి. ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ ఎనర్జీ డ్రింక్ ను తాగాలి. ఈ పాల ను పిల్లలు నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ తాగొచ్చు. బాలింతలు కూడా ఈ ఎనర్జీ డ్రింక్ ను తాగవచ్చు.

Energy Drink: for joint pains and calcium deficiency
Energy Drink for joint pains and calcium deficiency

బబుల్ గొంద్ లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం లోపం తో బాధపడే వారు ఎవరైనా ఈ ఎనర్జీ డ్రింక్ తాగితే వెంటనే ఫలితం కనిపిస్తుంది. ఈ డ్రింక్ తాగడం వలన క్యాల్షియం డెఫిషియన్సీ ఉండదు. మన శరీరంలో క్యాల్షియం తగ్గటం వలన ఎముకల సాంద్రత తగ్గుతుంది. నరాల బలహీనత వస్తుంది. మోకాళ్ళ లో గుజ్జు కరిగిపోతుంది. ఈ ఎనర్జీ డ్రింక్ తాగడం ద్వారా క్యాల్షియం లోపాన్నే కాదు, ఎముకల మధ్య లో పెరిగిపోయిన వాతం ను తగ్గిస్తుంది. అలాగే మన శరీరం లోని అనేక రకాల ఆరోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది..

Garlic: అందుకే వెల్లుల్లి తినమనేది.. నేతిలో వేయించిన వెల్లుల్లి తిన్నారా..

Body Pains: బాడీ పెయిన్స్, నరాల బలహీనత, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మటుమాయం చేసే జ్యూస్..!!

Hair Oil: వారంలో ఒక్కసారి ఈ నూనె రాస్తే జుట్టు ఊడమన్నా ఊడదు..!!

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N