NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలంటే..?

Health Insurance: ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య వస్తుందో తెలియదు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే వేలు, లక్షల్లో ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. కరోనా వచ్చిన తరువాత వైద్య ఖర్చులు మరింతగా పెరిగాయి. చిన్న రుగ్మతతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ఆ టెస్టులు, ఈ టెస్ట్ లు అంటూ వేలల్లో బిల్లు చేతులో పెడుతున్నారు. ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది అయిపోయింది. దీంతో ఎక్కువ మంది హెల్త్ కార్డు ఉంటే ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ సేవలను పొందే అవకాశం ఉండటంతో హెల్త్ కార్డులను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Health Insurance benefits
Health Insurance benefits

Read More: Pregnancy: అవాంఛిత గర్భం రాకుండా కొన్ని సురక్షితమైన పద్ధతులు ఇవే !!(పార్ట్ -2)

ఆలస్యం అమృతం విషం అన్న సామెత ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునేవారు చాలా మంది ఇప్పుడు కాదులే వచ్చే ఏడాది చూద్దాం అనుకుంటుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ జబ్బుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున తక్కువ వయసులో హెల్త్ కార్డు తీసుకోవడం మేలు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కి చెల్లించే ప్రీమియం మొత్తం పన్ను మినహాయింపు కింద వాడుకోవచ్చు. పన్ను మినహాయింపు ఎలా పొందాలనేది ఇన్సూరెన్స్ సలహాదారులు తెలియజేస్తారు.

హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటే కుటుంబానికి భద్రత ఉంటుందనేది నిపుణుల వాదన. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడే భధ్రత ఎక్కువగా ఉంటుందనేది ప్రస్తుతం కనిపిస్తున్న అంశం. ఎందుకంటే ప్రతి పని డబ్బు చుట్టూ తిరుగుతుంటుంది. అందువల్ల డబ్బు ముఖ్యం. అయితే అందరి వద్దా కావాల్సిన డబ్బు ఉండదు. అత్యవసర వైద్య అవసరాల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ చాలా మేలు కలిగిస్తుందని సలహదారులు సూచిస్తున్నారు.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N