NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

KTR: సరికొత్త బిరుదుతో మంత్రి కేటీఆర్ కి బర్త్ డే విషెస్ తెలిపిన సోను సూద్..!!

KTR: మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో టిఆర్ఎస్ పార్టీ మంత్రులు వివిధ రాజకీయ నాయకులు అదే రీతిలో సెలబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పొలిటికల్ లీడర్ గా కేటీఆర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా విషయాలకు తన దృష్టికి వచ్చిన వాటికి స్పందిస్తూ తన దైన శైలిలో పరిష్కారం చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు సోను సూద్ కెసిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లో కేటీఆర్ తో హగ్ ఇచ్చిన ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. ” కేటీఆర్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు భవిష్యత్ అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు, మీ సానుకూల దృక్పథం అదేరీతిలో.. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశాలు మరింత మందికి మార్గదర్శకాలుగా నిలుస్తాయని.

KTR Birthday: Wishes of celebrities including Chiranjeevi, Sonu Sood as a guiding force for millions !! | KTR Birthday today: Chiranjeevi, Sonu Sood, Harish rao wishes to KTR

మీరు నాకు మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి సూపర్ స్టార్. కుదిరితే మరొకసారి మీకు మరొక ఆలింగనం నీతో చేసుకోవాలని ఉంది అంటూ కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తు..సోను సూద్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది ఎలా ఉంది ఇదే తరుణంలో కేటీఆర్ సోనుసూద్ పెట్టిన పోస్ట్ కి కృతజ్ఞతలు అంటూ రిప్లై ఇచ్చారు. కరోనా టైంలో అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సోనూసూద్ అనేక సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

Read More: Sonu sood: సోనూ సూద్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల హృదయాలను కలిచివేసింది..! ఆ మేటర్ ఏమిటంటే..?

దీంతో చాలా చోట్ల తెలంగాణ ప్రజలు సోనూసూద్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో సోను సూద్ చేయడంతో అప్పట్లో కేటీఆర్ ప్రత్యేకంగా ఆయనని తన ఇంటికి ఆహ్వానించి.. లంచ్ కూడా చేయడం జరిగింది. ఇద్దరి మధ్య మంచి బండి ఉండడంతో కేటీఆర్ పుట్టిన రోజు నాడు.. సోను సూద్ తనదైన శైలిలో పోస్ట్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju