NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Back Pain: నడుము నొప్పిగా ఉందా..!? ఇంట్లోనే ఇలా చేయండి..!! 

Back Pain: స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా నడుము నొప్పి (Back Pain) సమస్య ఈ రోజుల్లో ఎక్కువ మంది లో చూస్తున్నాం.. అందుకు ప్రధాన కారణం ఉబకాయం, ఎక్కువ సేపు కూర్చొని ఉండడం, గంటల తరబడి డెస్క్ ముందు గడపటం.. అయితే చాలా మంది నడుము నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ( Pain Killers)  ను ఉపయోగిస్తుంటారు.. వీటి వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. అయితే మన వంటింట్లో లభించే ఈ వస్తువులతో నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు.. ఆ చిట్కాలేంటో చూద్దాం..!!

Home remedies For Back Pain:
Home remedies For Back Pain:

Back Pain: ఒక గ్లాసు నీటిలో వీటిని కలిపి తాగండి..!!

 

ఒక గ్లాసు నీటిలో నాలుగు ఎండు ఖర్జూరాల (Dates) ను వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది. ప్రతి రోజు ఈ నీటిని తాగుతూ ఉంటే నడుము నొప్పి త్వరగా తగ్గుతుంది. గ్లాస్ నీటిలో చిన్న అల్లం (Ginger) ముక్కను వేసి బాగా మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిలో కొద్దిగా తేనె (Honey) కలుపుకుని తాగితే నడుము నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాస్ పాల లో ఒక చెంచా గసగసాలు పొడిని కలిపి ప్రతి రోజూ తాగుతూ ఉంటే నడుంనొప్పి తగ్గుతుంది. అలాగే ఒక కప్పు వేడి పాలలో తేనె కలిపి తాగిన చక్కటి ఫలితం కనిపిస్తుంది.

Home remedies For Back Pain:
Home remedies For Back Pain:

నడుం నొప్పి ఉన్న చోట గోరు వెచ్చటి కొబ్బరి నూనె ను రాసి మర్దన చేసుకోవాలి. ఇప్పుడు రెండు గ్లాసుల నీటిని తీసుకుని బాగా మరిగించాలి. ఈ నీటిలో ఒక క్లాత్ వేసుకొని నడుము నొప్పి ఉన్నచోట కాపడం పెట్టుకోవాలి. ఇలా ప్రతి పది నిమిషాలకు ఒకసారి చేస్తుంటే నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Home remedies For Back Pain:
Home remedies For Back Pain:

ఒక కప్పు నువ్వుల నూనె లో కొద్దిగా నిమ్మ రసం చేసి వేడి చేయాలి. ఇందులో కొద్దిగా కర్పూరం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నడుము నొప్పి ఉన్న చోట చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నడుము నొప్పి తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N