NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

ISHQ: తేజ సజ్జ “ఇష్క్ ట్రైలర్” అదుర్స్..!!

Share

ISHQ: తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా నటిస్తున్న చిత్రం ఇష్క్..!! నాట్ ఏ లవ్ స్టోరీ అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్..!! ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను డర్టీ హరి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. తాజాగా ఇష్క్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

ISHQ: Trailer out now
ISHQ Trailer out now

నా పేరు సిద్దు అండి.. కొంచెం వాటర్ ఇస్తారా.. అంటూ ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.. రేపు నైట్ నీ బర్త్ డే ప్లాన్స్ గురించి ఆలోచిస్తున్నా ఏంటో.. నాకు ఒక ఫైవ్ మినిట్స్ కావాలి అంటూ ఈ ట్రైలర్ ముగుస్తుంది .. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్కు అద్భుతంగా క్రియేట్ చేశారు.. ఈ ట్రైలర్ లో క్రియేట్ చేసిన సస్పెన్స్ రివిల్ అవ్వాలి అంటే సినిమా విడుదల అయ్యేంత వరకు వేచి చూడక తప్పదు..

ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శ్యామ్.కె.నాయుడు కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్  అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. జులై 30న థియేటర్లలో సందడి చేయనుంది.


Share

Related posts

టీడీపీ నేతలకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న బీజేపీ..!!

sekhar

తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇలా..

somaraju sharma

Weight Loss: ఈ షర్బత్ తాగండి.. బరువు తగ్గండి..!!

bharani jella