Job Updates : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఝాన్సీ అలహాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ సెంట్రల్ రైల్వే North Central railway .. అప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు : 480
విభాగాల వారీగా ఖాళీలు :
1. ఫిట్టర్ : 286
2. ఎలక్ట్రీషియన్ : 88
3. మెకానిక్ డీజిల్ : 84
4. కార్పెంటర్ : 11
5. వెల్డర్ : 11
అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి ఉండాలి.
వయసు : 17/3/2021 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి .
ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ :
16/4/2021.