NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Naga Chaitanya ThankYou: థాంక్యు షూటింగ్ స్పాట్ నుంచి పోస్ట్ చేసిన చైతు, రాశి ఖన్నా ఫోటో వైరల్..!!

Naga Chaitanya ThankYou: అక్కినేని నాగచైతన్య లైనప్ మామూలుగా లేదు.. వరుసగా విభిన్న సినిమాలను చేస్తున్నాడు.. శేకర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ సినిమాతో రాబోతున్న సినిమా తెలిసిందే.. ఈ సినిమా తర్వాత మనం డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో థాంక్యు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటంగ్ పూర్తీ చేశారు.. తాజాగా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ శెట్స్ నుంచి అక్కినేని నాగచైతన్య, రాశి ఖన్నా తో కలిసి ఓ పిక్ ను విడుదల చేశారు.. నెట్టింటిలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది..

Naga Chaitanya ThankYou: second schedule shooting begin
Naga Chaitanya ThankYou second schedule shooting begin

ఈ సినిమాలో నాగ చైతన్య రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య కు జోడిగా ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు.. మెయిన్ హీరోయిన్ గా రాశి ఖన్నా ను ఫిక్స్ చేశారు.. మాళవిక నాయర్ , అవిక గోర్ లు కూడా నటించనున్నారు.ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటంగ్ పూర్తీ చేసిన టీమ్.. థాంక్యు సెకండ్ షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు మేకర్స్.. ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తున్నారు.

 

 

నాగ చైతన్య, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మనం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీ కి ఓ బ్యూటిఫుల్ మెమొరి గా మిగిలిపోయింది.. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ రానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా లో చైతన్య మొదటి సారి హాకీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ నుంచి షేర్ చేసిన చైతన్య, రాశి ఖన్నా ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది..

author avatar
bharani jella

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu