NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Neeraj Chopra: నీరజ్ చోప్రా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటో మీకు తెలుసా..!!

Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్ లో సువర్ణ పతకాన్ని సాధించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు నీరజ్ చోప్రా..!! ఒలింపిక్స్ చరిత్రలో 121 ఏళ్ల కలను నిజం చేసి చూపించాడు జావెలిన్ త్రోయర్ నీరజ్..!! దీంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.. అందరూ నెట్ లో నీరజ్ చోప్రా ఆహారపు అలవాట్లు గురించి సెర్చ్ చేస్తున్నారు.. తమ అభిమాన ఆటగాడి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసుకుంటున్నారు.. మరి నీరజ్ చోప్రా ఇష్టంగా ఏం తింటాడో ఇప్పుడు తెలుసుకుందాం..!!

 

Neeraj Chopra: Favourite food items
Neeraj Chopra: Favourite food items

23 ఏళ్ల నీరజ్ చోప్రా కి స్వీట్స్ అంటే ప్రాణం.. ఒలింపిక్స్ పూర్తవగానే ముందుగా స్వీట్స్ తింటానని ఇదివరకే అన్నాడు.. బ్రెడ్ ఆమ్లెట్, పాని పూరీ యమా ఇష్టంగా లాగించేస్తాడట.. వారం రోజులలో ఏ సమయంలోనైనా వీటిని తినడం ఎంతో ఇష్టమని చెప్పాడు. పానీ పూరీ లో ఎక్కువగా నీరే ఉంటుందని, వీటి వలన క్రీడా కారులకు ఎలాంటి అపాయం ఉండదని వివరించారు.. తన కోసం సాల్టెడ్ రైస్ వండుకుంటాడు. టోర్నమెంట్ సమయాల్లో సలాడ్లు, ఫ్రూట్స్ తింటాడు. ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకుంటాడు. ఏ దేశంలో పోటీలకు హాజరైతే అక్కడ దొరికే ఆహారాన్ని తీసుకుంటాడు.. ఇటీవలే తన డైట్ లోకి సాల్మన్ ఫిష్ ను చేర్చుకున్నాడు.. స్నాక్స్, ఫ్రైడ్ రైస్, మట్కా కుల్ఫీ ను ఇష్టంగా తింటాడు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N