NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification : నిరుద్యోగ మహిళలకు శుభవార్త.. ఈ నోటిఫికేషన్ మీకోసమే..!!

Job Notification : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ National Thermal Power Corporation Limited.. గేట్ – 2021 ద్వారా అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇలా ఉంది..

 NTPC Job Notification
NTPC Job Notification

మొత్తం ఖాళీలు : 50
ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు -2021 (మహిళా గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు మాత్రమే అర్హులు) :

విభాగాలు : ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి..

అర్హతలు : 65% మార్కులతో ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ బీఈ, బీటెక్ ఉత్తీర్ణత.

వయసు : 27 సంవత్సరాలు దాటకూడదు.

ఎంపిక విధానం : గేట్ – 2021  ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 16/4/2021

దరఖాస్తులకు చివరి తేదీ : 6/5/2021

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N