ట్రెండింగ్ న్యూస్ సినిమా

Paagal : పాగల్ – నివేత రొమాంటిక్ సాంగ్ అదుర్స్..

Share

Paagal : ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలకనుమా దాస్’, ‘హిట్’ సినిమాల తర్వాత యువహీరో విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం పాగల్.. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు..”సరదాగా కాసేపైనా” అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది..

Paagal : saradaga kasapaina lyrical song out
Paagal : saradaga kasapaina lyrical song out

యూత్ ఫుల్ రొమాంటిక్ గా సాగే ఈ సినిమాలో నివేద – విశ్వక్ ల రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని టాక్.. మ్యాజికల్ లవ్ స్టొరీ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో కె.వేణుగోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది.. సిమ్రాన్ చౌదరి మేఘన లేఖ లతో పాటుగా నివేత పేతురాజ్ ప్రధాన కథానాయిక పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమా ఏప్రిల్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Share

Related posts

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నుండి భారీ రెమ్యునరేషన్ అందుకున్న యాంకర్ రవి..!!

sekhar

Tata Nexon : ఐడియా అదిరింది గురూ.. ఫాలో అవ్వాల్సిందే..

bharani jella

ఎన్నికల సంఘం ఉద్యోగులకు ఊరట..సిఐడి దర్యాప్తుపై హైకోర్టు స్టే

Special Bureau
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar