NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్ సినిమా

RRR Movie: ఆర్ఆర్ఆర్ ఉగాది స్పెషల్ పోస్టర్ లో అదరగొడుతున్న రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్..!!

RRR Movie: టాలీవుడ్ లో అందరి చూపు దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉంది.. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు.. ఈ సినిమా అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. తాజాగా ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఆర్ఆర్ఆర్ టీమ్..

RRR Movie: Ugadi special poster released
RRR Movie Ugadi special poster released

ఈ సినిమాలో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని సమాచారం.. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటన హైలెట్ గా ఉంటుందని టాక్.. రాజమౌళి విజన్ కు తగ్గట్టే ఈ సీన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుందని టాక్.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా ఏర్పడ్డాయి.. ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరంభీం గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన వీడియోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అక్టోబర్ 13 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu