ట్రెండింగ్ న్యూస్ సినిమా

SWA: స్వ చిత్రంలోని “నింగిన జారిన” ఈ పాటను విడుదల చేసిన హీరో సుధీర్ బాబు..!!

Share

SWA: యువ నటీనటులు మహేష్ యడ్లపల్లి, స్వాతి భీమిరెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం “స్వ”.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది.. తాజాగా ఈ సినిమా లోని “నింగిన జారిన” రొమాంటిక్ లిరికల్ సాంగ్ ను హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశారు..!!

SWA: movie Ningina Jarina lyrical video song released by hero Sudheer Babu
SWA: movie Ningina Jarina lyrical video song released by hero Sudheer Babu

ఈ చిత్రానికి మనోహర్ పివి దర్శకత్వం వహిస్తున్నారు. జి ఎం ఎస్ గ్యాలరీ ఫిలిం పతాకంపై జిఎం సురేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన నింగి నేల జారిన పాటలు కార్తీక్ నాద ప్రియ పాడారు. సినిమాకు కరణం శ్రీ రాఘవేంద్ర సంగీత దర్శకుడు. నాగరాజుకు కువ్వారపు ఈ చిత్రానికి సాహిత్యాన్ని సమకూర్చుతున్నారు. ఈ సినిమాలో యశ్వంత్ పెండ్యాల, సిద్ధార్థ గొల్లపూడి, మాణిక్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన రొమాంటిక్ లవ్ సాంగ్ తో ఈ సినిమా పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.


Share

Related posts

Bigg Boss 5 Telugu: యాంకర్ రవి ని వదలని గుంట నక్క..!!

sekhar

జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నారాయణమూర్తి..!!

sekhar

YSRCP MLC ; జగన్ మనసులో ఎవరున్నారో..!? స్థానాలు ఆరు – పోటీ పదహారు..!

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar