NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ సినిమా

Telugu Film Industry: తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో ఈ అయిదు సినిమాల రికార్డులు అరుదు..!!

Telugu Film Industry: సినిమాకి కథే ఆయువుపట్టు.. ఆ కథను చక్కగా ప్రెజెంట్ చేసి ప్రేక్షకుడిని మెప్పించగలిగితే.. ఆ సినిమా రికార్డుల పంట పండిస్తోంది.. బాక్స్ ఆఫీసు వద్ద సునామీల వర్షం కురిపిస్తోంది.. అలా బాక్సాఫీస్ ని షేక్ చేసి టాప్ సినిమాలను.. రీమేక్ చేసి వివిధ భాషల్లో విడుదల చేశారు.. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచి వివిధ భాషల్లో రీమేక్ చేసిన సినిమాలేంటో తెలుసుకుందాం..

Telugu Film Industry: movie records and remake hits
Telugu Film Industry movie records and remake hits

1.ఆడవారి మాటలకు అర్థాలే వేరులే :

విక్టరీ వెంకటేష్, త్రిష జంటగా నటించిన చిత్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. ఈ సినిమా పేరును ప్రఖ్యాత పాత సినిమా మిస్సమ్మలో లోని ఒక పాట శరణం నుండి తీసుకున్నారు.. 2007 లో విడుదలైన ఈ సినిమా 267 థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది.. బాక్సాఫీస్ వద్ద సుమారు 30 కోట్లు వసూలు చేసింది.. 200 కేంద్రాలలో 50 రోజులు ఆడింది.. 21 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.. ఇంత హిట్ గా నిలిచిన ఈ సినిమా తమిళ, కన్నడ ఒరియా, భోజ్ పూరి, బెంగాలీ భాషలో రీమిక్స్ చేయగా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది..

Telugu Film Industry: movie records and remake hits
Telugu Film Industry movie records and remake hits

2. ఒక్కడు :

మహేష్ బాబు, భూమిక జంటగా నటించిన సినిమా ఒక్కడు గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా ఇది.. ఒక్కడు సినిమా మహేష్ బాబు కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు రాజకుమారుడు, మురారి సినిమాలతో హిట్ అందుకున్న మహేష్ బాబు ఒక్కసారిగా ఒక్కడు సినిమా తో మంచి సక్సెస్ను అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాను తమిళం, కన్నడ, హిందీ , బెంగాలీ, ఒడియా భాషలో రీమేక్ చేయగా అక్కడ కూడా విజయవంతమైంది.

Telugu Film Industry: movie records and remake hits
Telugu Film Industry movie records and remake hits

3. మర్యాద రామన్న :

సునీల్, సలోని జంటగా నటించిన చిత్రం మర్యాద రామన్న.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.. కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోకి రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

Telugu Film Industry: movie records and remake hits
Telugu Film Industry movie records and remake hits

4. పోకిరి :

మహేష్ బాబు, ఇలియానా హీరో హీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన పోకిరి సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కింది.. ఈ సినిమా తమిళ ,కన్నడ, బెంగాలీ ,హిందీ , ఒడియా భాష లోకి రీమేక్ చేశారు.

Telugu Film Industry: movie records and remake hits
Telugu Film Industry movie records and remake hits

5. విక్రమార్కుడు :

రవితేజ, అనుష్క జంటగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమా బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.. ఈ సినిమాను కన్నడ, తమిళం, హిందీ, బెంగాలీ, బంగ్లాదేశ్ బెంగాలీలో రెండుసార్లు రీమేక్ చేయడం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Telugu Film Industry: movie records and remake hits
Telugu Film Industry movie records and remake hits

6. నువ్వొస్తానంటే నేనొద్దంటానా :

సిద్ధార్థ, త్రిష జంటగా ప్రభుదేవా డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఏకంగా 9 భాషల్లోకి రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది.. ఎక్కువ భాషల్లో రీమేక్ అయినా తెలుగు చిత్రంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా రికార్డు సృష్టించింది. కలెక్షన్లు, ప్రశంసలతో పాటు అవార్డులు కూడా భారీగా వచ్చాయి. ఈ సినిమా 5 నంది అవార్డులు, 9 ఫిలింఫేర్ అవార్డులు, 2 సంతోషం అవార్డులు కూడా వచ్చాయి..

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: పవన్ కి ఊహించని షాక్ ఇచ్చిన చరణ్, అల్లు అర్జున్..?

sekhar

Naga Panchami March 18 2024 Episode 307: మోక్షని తీసుకువెళ్దామని సిద్ధపడ్డ రఘు, పంచమి ప్రేమ మోక్షని బ్రతికిస్తుంది అంటున్నా నాగ సాధువు..

siddhu

Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “మగధీర” మళ్లీ గ్రాండ్ రిలీజ్..!!

sekhar

Mamagaru March 18 2024 Episode 163: సత్యేంద్ర కేస్ టేకప్ చేసి బెల్ ఇప్పిస్తాడా, గంగ దొరకడం ని అదృష్టం అంటున్న సత్యేంద్ర.

siddhu

Kumkuma Puvvu March18 2024 Episode 2132: టీచర్లుగా వచ్చింది ఎవరో అంజలి తెలుసుకుంటుందా లేదా?..

siddhu

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Pushpa 2: ఏప్రిల్ 8న “పుష్ప 2” నుండి అభిమానులకు సర్ప్రైజ్ రెడీ చేసిన మేకర్స్..?

sekhar

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

OTT Releases This Week: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న 20 సినిమాలు ఇవే… నాలుగు సినిమాలపై భారీ హైప్స్..!

Saranya Koduri

Guntur Kaaram On Television: కుర్చీ మడత పెట్టేందుకు రెడీ అయిపోయిన మహేష్ ” గుంటూరు కారం “… ఛానల్ అండ్ ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri