NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దిగివచ్చిన బంగారం, వెండి ధరలు.. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా..!!

Today Gold Rate: (24/4/2021) పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త.. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈ రోజు కూడా అదే బాట పయనించాయి.. బంగారం ధర వెలవెలబోతోంది.. పసిడి రేటు దిగి వచ్చింది.. నిన్న పెరిగిన ధర వెండి ధరలు ఈరోజు చతికిల పడ్డాయి.. ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి.. ఈ ట్రెండు ఇలాగే కొనసాగుతుందా.. అంటే కాదు అంటున్నారు షేర్ మార్కెట్ నిపుణులు.. ఈ వారంలో రెండు రోజులు మాత్రమే బంగారం జరిగే ధరలు తగ్గాయి. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విదేశీ మార్కెట్ విశ్లేషకులు తెలుపుతున్నారు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఈ ఇలా ఉన్నాయి..

Today Gold Rate: and silver price decreases this trend will continue
Today Gold Rate: and silver price decreases this trend will continue

ఆదివారం హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, మంగుళూరు, మైసూర్, భువనేశ్వర్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర కి ఏకంగా రూ.200 తగ్గింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,600 కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు కి ఏకంగా రూ.210 తగ్గింది. దీంతో ఈరోజు రేటు రూ.48,660 కి చేరింది.. నిన్న దూసుకెళ్లిన వెండి ధర ఈరోజు పడిపోయింది.. నిన్నటి వెండి ధర కి రూ.400 తగ్గింది. దీంతో ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 74,000 కి చేరింది..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N