NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి పతనం..!!

reason for gold rate hike in india

Today Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా 5 రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు కూడా అదే తోవలో నడిచాయి.. దీంతో వరుసగా 6 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది భారీ ఊరట కలిగించే అంశం.. గోల్డ్ ఇన్వెస్టర్లకు కు ఇది బ్యాడ్ టైం గా చెప్పవచ్చు.. ఒకవైపు బంగారం ధర తగ్గితే.. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Today Gold Rate: and Silver price falls down
Today Gold Rate: and Silver price falls down

Read More: Baal Aadhaar: ఎన్ని సార్లు ప్రయత్నించినా పిల్లలకు ఆధార్ కార్డు రాలేదా..!! ఇలా ట్రై చేయండి..!!

శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,930 కి పడిపోయింది. నిన్నటి ధరతో పోలిస్తే ఏకంగా రూ.540 తగ్గింది.. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,850 కి చేరింది.. నిన్నటి రేటు తో పోల్చుకుంటే ఏకంగా రూ.500 తగ్గింది.. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్, బెంగళూరు, భువనేశ్వర్, కేరళ, మంగళూరు, మైసూర్ లలో కూడా ఇలాగే ఉన్నాయి.. అయితే బంగారం ధరల పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. బ్యాంకులలో నిల్వ ఉన్న బంగారం, వాటి వడ్డీ రేట్లు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, బాండ్ ఈల్డ్, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ప్రభావం చూపుతాయన్న విషయం గమనించాలి. నిన్న పెరిగిన వెండి ధర ఈరోజు అమాంతం పడిపోయింది.. నిన్నటి రేటుతో పోలిస్తే ఏకంగా రూ.1100 క్షీణించింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.75,100 కి దిగివచ్చింది.. ఈ రోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N