ఈ బాలుడి వయస్సు నాలుగేళ్లే. అయితేనేం, డ్రమ్స్ వాయించడంలో తనకు తనేే సాటి అని నిరూపించుకుంటున్నాడు. కాలిఫోర్నియా, అనహీమ్లోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యూజిక్ మర్చెంట్స్ షోకు వెళ్లిన వారంతా జస్టిన్ విల్సన్ ప్రతిభ చూసి ముచ్చట పడిపోయారు. మీరూ చూడండి. ఇది విల్సన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన వీడియో.
https://www.instagram.com/p/BtEUMrOhinj/?utm_source=ig_web_copy_link