NewsOrbit
Entertainment News Telugu Cinema రాజ‌కీయాలు వీడియోలు సినిమా

Samantha: అభివృద్ధికి ఓట్ వేద్దాం.. సైకిల్ గుర్తుకే నా ఓటు (వీడియో)..!

Samantha: 2024 అలా మొదలైందో లేదో ఇలా ఎలక్షన్స్ హడావిడి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరేమో సినిమాలతో యుద్ధం చేస్తుంటే మరొకరు కలుసుకట్టుగా యుద్ధం చేస్తున్నారు. అలా ఎవరికి నచ్చిన రీతిలో వారు తమ ఓట్లు కోసం పోరాడుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు కూడా తమకి నచ్చిన పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటున్న సంగతి తెలిసిందే.

Samantha stood in support of the TDP party
Samantha stood in support of the TDP party

తాజాగా ఇదే పని సమంత సైతం చేసింది. తనకి నచ్చిన పార్టీ గురించి ఒక వీడియోని షేర్ చేస్తూ..” అభివృద్ధికి ఓట్‌ వేద్దాం. సైకిల్ గుర్తుకే నా ఓటు ” అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ ని షేక్‌ చేసిన సమంత ప్రస్తుత కాలంలో మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది.

Samantha stood in support of the TDP party
Samantha stood in support of the TDP party

ఇక తాను ఇచ్చిన గ్యాప్ ముగిసిన ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. ఈ ముద్దుగుమ్మ గతంలో నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ సంవత్సర కాలం కూడా కలిసి ఉండలేకపోయారు. ప్రస్తుతం విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇక ఇటీవల కాలంలో సమంత రెండో పెళ్లికి సిద్ధమైనట్లు అనేక వార్తలు వినిపించాయి. అయినప్పటికీ సమంత వాటిపై స్పందించలేదు. ఇవి కాస్త బాగానే వైరల్ అయ్యాయి.

Samantha stood in support of the TDP party
Samantha stood in support of the TDP party

ఇప్పుడు అందరూ పాలిటిక్స్ పై దృష్టిపెట్టారు. తమ పార్టీకి సపోర్ట్ చేయమని స్టార్ హీరో మరియు హీరోయిన్లతో చెప్పించడం కామన్. కొందరు తమకి నచ్చి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు కూడా. అలా సమంత కూడా టిడిపికి అండగా నిలిచింది. తాను సైకిల్ గుర్తుకే ఓట్ వేస్తున్నానని వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

దీంతో టీడీపీ వారు సమంతా ని అప్రోచ్ అయ్యారు. మరి వైయస్సార్ పార్టీ వారు ఎవరిని అప్రోచ్ అవుతారు అనే టెన్షన్లో ఉన్నారు.

Related posts

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?