NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

జగన్ పై బీజేపీ బ్యాటింగ్ స్టార్ట్ ? స్ట్రాంగ్ ప్రూఫ్ ఇదే

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వం దూకుడుగా రాజ్యాంగాన్ని మరియు కోర్టు నిర్ణయాలను పట్టించుకోకుండా వెళ్తున్న వైనం కేంద్రానికి నచ్చలేదట. అందుకే వారి వేగానికి బ్రేకులు వేయాలని చూస్తోంది. సెక్యూరిటీ విషయంలో కూడా బిజెపి చాలా గుర్రుగా ఉందని తెలుస్తోంది. ఇదంతా అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ ట్విట్ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. “బిజెపి మళ్లీ ప్రజాస్వామ్య పరిరక్షణ అవతారం  ఎత్తుతుందేమో….? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.. వేచి చూద్దాం!” అంటూ రవిశంకర్ ట్వీట్ చేశారు.

 

ఇప్పటికే ఏపీ సచివాలయాల రంగుల విషయంలో వెనకడుగు వేసిన వైసీపీ…. రాజధాని మరియు రాజధాని భూములను పేదలకు ఇళ్ల స్థలాలు గా మార్చే వ్యవహారంలో మాత్రం న్యాయస్థానం ఆదేశాలను కాదని ముందుకు పోతున్నట్లు కనబడుతోంది. ఇదే సమయంలో బిజెపి కేంద్రంలో తమ అధికారాన్ని ఉపయోగించి వారి దూకుడుకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. అంతేకాకుండా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంపై హైకోర్టు స్పష్టం గా ఆదేశాలు ఇచ్చినా ఆయనను అధికారం చేపట్టినివ్వలేదు సరి కదా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది జగన్ ప్రభుత్వం. ఇక అక్కడ కూడా నిమ్మగడ్డకు తీర్పు అనుకూలంగా వచ్చిందంటే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి మొహం చెల్లదు.

ఇన్ని అనుమానాలు మధ్య సుజనా చౌదరితో నిమ్మగడ్డ సమావేశం అవ్వడం బిజెపి వ్యూహంలో భాగమేనని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బిజెపి ఎటు నుంచి వస్తుంది…. ఏ రూల్  పట్టుకుని వస్తుంది అని జగన్ కాచుకుని కూర్చోవాలి. మొత్తంమీద ఏపీ వ్యవహారాలపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తన ఉనికిని చాటి ఎందుకు బిజెపి రెడీ అవుతోంది అని చాలా రోజుల నుండి ఎన్నో సూచనలు వస్తూనే ఉన్నాయి. మరి రవి శంకర్ ట్వీట్ చూసిన తర్వాత ఆ అనుమానాలన్నీ బాగా బలపడ్డాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?