NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై పోలీస్ కేసు..!!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి పక్కలో బల్లెం లాగా మారిన సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. పార్టీ హైకమాండ్ కు వ్యతిరేకంగా మీడియా ముందు వైసీపీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు చేయడంతో పార్టీ షోకాజ్ నోటీసులు రఘురామకృష్ణంరాజుకి ఇటీవల పార్టీ పెద్దలు ఇవ్వటం మనకందరికీ తెలిసిందే. అంతేకాకుండా పార్లమెంట్ పరిధిలో పార్టీపరంగా రఘురామకృష్ణంరాజుకి కేటాయించిన పదవుల నుండి తొలగించాలని ఇప్పటికే స్పీకర్ కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.

 

Minister Sri Ranganatha Raju complains to police against MP ...పరిస్థితి ఇలా ఉండగా రఘురామకృష్ణంరాజు ని మరింత ఇరుకున పెట్టే విధంగా వైసీపీ నేతలు పోలీస్ కేసు పెట్టడానికి రెడీ అయ్యారు. వైసీపీ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు తనని రఘురామకృష్ణంరాజు ఎలాంటి కారణం లేకుండా  పరువు భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ పోడూరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఎమ్.పి పై చర్యలు తీసుకోవాలని రంగనాద రాజు కోరారు. కాగా దీనిపై రఘురాజు స్పందిస్తూ మంత్రి తనపై పోలీసులకు పిర్యాదుచేయడం తగదని అన్నారు. అప్పట్లో తన దిష్టిబొమ్మను దహనం చేస్తే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మంత్రి ఫిర్యాదు విషయంలో పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.   

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju