NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కరోనా కోడ్ ను ఉల్లంఘించిన క్రికెటర్…! అంతే…. ఆటకు దూరం అయ్యాడు

ఇంగ్లాండ్ మేటి ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన సొంత దేశమైన వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో రెండో టెస్టుకు అకస్మాత్తుగా దూరమయ్యాడు. కరోనా నేపథ్యంలో మళ్లీ ఈ టెస్ట్ సిరీస్ ద్వారా క్రికెట్ మొదలు కాగా ఇరు దేశాల ఆటగాళ్ళు, యాజమాన్యం సిబ్బంది మరియు అంపైర్లతో సహా అంతా కొన్ని ప్రోటోకాల్స్ ప్రకారం ‘బబుల్’ పద్ధతినే పాటించారు.

 

Spectator Gets Two-year Ban for Racially Abusing Jofra Archer

అయితే ఆర్చర్ మాత్రం ఈ బబుల్ పద్ధతికి ఇబ్బంది కలిగించి ఇంగ్లండ్ విధించిన కొన్ని బయో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ను ఉల్లంఘన చేసినందువల్ల అతనిని రెండవ టెస్టు టీమ్ నుండి తప్పించారు. మరో ఐదు రోజుల పాటు ఆర్చర్ ఐసోలేషన్ లో ఉండవలసి ఉంది. ఆ తర్వాత మూడో టెస్ట్ ప్రాక్టీస్ సమయానికి అతనికి ఫలితం నెగిటివ్ గా ఉన్నప్పుడు అతను ఆ టెస్టులో పాల్గొనడానికి అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ఆర్చర్ మాట్లాడుతూ తాను కోడ్ ఉల్లంఘించి బయటికి వెళ్లినందుకు చింతిస్తున్నానని…. అతను తన ప్రాణాలతో పాటు తన తోటి ఆటగాళ్ల ప్రాణాలను మరియు టీం మేనేజ్మెంట్ ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టాను అని చెప్పి బాధపడ్డాడు. ఇకపై ఇటువంటి పరిణామాలు తన వల్ల రాబోవని హామీ ఇచ్చాడు.

దాదాపు నాలుగు నెలలు క్రికెట్ లేక మొహం వాచిపోయిన క్రికెట్ అభిమానులకు 50 ఓవర్ల వరల్డ్ కప్ విన్నర్ ఇంగ్లాండ్ మరియు పొట్టి ప్రపంచ కప్ చాంపియన్స్ వెస్టిండీస్ ల మధ్య జరిగుతున్న టెస్ట్ సిరీస్ లోని మొదటి టెస్టు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. 5వ రోజు వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఆతిథ్య ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్చర్ రెండో టెస్టుకు దూరం కావడం ఇంగ్లండ్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?