NewsOrbit
టెక్నాలజీ న్యూస్

వివో నుంచి 5జి ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

వివో కంపెనీ X50, X‌50 ప్రొ స్మార్ట్‌ఫోన్ల‌ను భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఈ రెండు ఫోన్ల‌లోనూ ప‌లు ఫీచ‌ర్ల‌ను కామ‌న్‌గా అందిస్తున్నారు. ఈ రెండింటిలోనూ 6.56 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఫుడ్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంది. గేమ్‌ల‌ను ఆడుకునే వారికి వీలుగా ఈ డిస్‌ప్లే 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. X50 ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 730 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఇవ్వ‌గా, X‌50 ప్రొ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 765జి ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను ఇచ్చారు. అందువ‌ల్ల X‌50 ప్రొ ఫోన్ 5జి కి సపోర్ట్‌ను ఇస్తుంది.

Vivo X50 and X50 Pro smart phones launched

ఈ ఫోన్ల‌లో 8జీబీ ర్యామ్‌ను, 128, 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఈ ఫోన్లు ప‌నిచేస్తాయి. డ్యుయ‌ల్ సిమ్ వేసుకోవ‌చ్చు. X50 ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు 8, 13, 5 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న మ‌రో 3 కెమెరాల‌ను ఇచ్చారు. అలాగే X‌50 ప్రొ ఫోన్‌లో వెనుక వైపు 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు 8, 8, 13 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న 3 కెమెరాల‌ను ఇచ్చారు. రెండు ఫోన్ల‌కు ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. వీటిలో ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.

యూఎస్‌బీ టైప్ సి పోర్టును ఈ ఫోన్ల‌లో ఇచ్చారు. డ్యుయ‌ల్ 4జి సిమ్‌ల‌ను వేసుకుని ఉప‌యోగించ‌వ‌చ్చు. X50 ఫోన్‌లో 4200 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇవ్వ‌గా, X‌50 ప్రొ ఫోన్‌లో 4315 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఇచ్చారు. రెండు ఫోన్ల‌లో ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

వివో X50 స్మార్ట్ ఫోన్ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.34,990. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.37,990. వివో X‌50 ప్రొ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.49,990. జూలై 24 నుంచి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ స్టోర్‌ల‌లో ఈ ఫోన్ల‌ను కొన‌వ‌చ్చు.

Related posts

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N