NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

హామీలకోసం చిత్రపరిశ్రమ స్పందించాలి-చలసాని

 

అమరావతి, జనవరి 26:విభజన హామీల అమలు కోసం తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్పందించకపోవడం చాలా బాధకరమని ప్రత్యేక హోదా-విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన శనివారం  మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు విషయంలో తమిళ సినీ పరిశ్రమ ఒకే తాటిపైకి వచ్చి తమ వంతు సహకారం అందించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా చిత్రపరిశ్రమ స్పందించాలని ఆయన కోరారు.

రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి ఒకటవతేదీన బంద్‌కు పిలుపివ్వనున్నట్లు ఆయన  తెలిపారు. కేంద్రం గుజరాత్‌కు 500 కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్‌లో కేటాయించిందని ఆయన చెప్పారు. వచ్చే నెల ఒకటవ తేదీన ఓట్ ఆఫ్ ఫేజ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు.

 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Leave a Comment