NewsOrbit
న్యూస్

చైనాకు ఝలక్.. సరిహద్దులో భారత్ వ్యూహాత్మక అస్త్రం!

india giving shock to china at lac

భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు ఇంకా పూర్తిగా చల్లారలేదు. గాల్వన్ వ్యాలీ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయిన చైనా ఆర్మీ.. డెప్సాంగ్, పంగ్యంగ్త్యా ప్రాంతాలను ఇంకా ఖాళీ చేయలేదు. భారత్ కు అన్ని రకాలుగా అత్యంత అనుకూలమైన ఈ ప్రాంతాలు ఎంతో సున్నితమైనవి. ఈ ప్రాంతంలో చైనా ఖాళీ చేసేందుకు ఆమధ్య కమాండర్ స్థాయిలో జరిగిన సమావేశాలు ఫలించలేదు. దీనిపై మరోసారి చర్చలు జరుగనున్నాయి.

india giving shock to china at lac
india giving shock to china at lac

 

వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇక్కడ తీసుకోబోయే చర్యల కోసం భారత వైమానికదళ అధికారులు, కమాండర్లు ఈ నెల 22న రెండు రోజులపాటు ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వైమానికదళ అధికారి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఏడుగురు కమాండర్ ఇన్ చీఫ్ అధికారులతో పాటు చైనా సరహిద్దు రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వైమానికదళ అధికారులు డా  హాజరు కానున్నారు.

వాస్తవాధీన రేఖ వెంబడి అత్యాధునికమైన ర్యాపిడ్ రాఫెల్ యుద్ధ విమానాలను మొహరించాలనే అంశంపై ఈ సమావేశం జరుగనుంది. రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ అందించనుంది. షెడ్యూల్ ప్రకారం మరో రెండు నెలల తర్వాత భారత్ కు అందించాల్సి ఉంది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే వాటిని రప్పించుకుంటోంది భారత్. ఈ నెలాఖరులోగా మరికొన్ని యుద్ధ విమానాలు భారత్ వైమానికదళ అమ్ములపొదిలో చేరనున్నాయి. వీటినే వాస్తవాధీన రేఖ వెంబడి మొహరించాలని భావిస్తోంది కేంద్రం.

 

 

 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju