NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బ్రేకింగ్ : మాస్క్ పెట్టుకోలేదని పోలీసే చంపేశాడు… చీరాల లో ఘోరం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల పైశాచికత్వం అంతకంతకూ పెరుగుతోంది. ఈ కష్ట కాలంలో రక్షణా కవచాలుగా ఉండాసిన వారే కాలయములుగా మారి ప్రజలను ఇష్టం వచ్చినట్ళు కొడుతున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంసి. మాస్కు ధరించ లేదన్న కారణంపై చీరాల టూటౌన్ ఎస్సై విజయ కుమార్ కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన  చీరాల థామస్ పేటకు చెందిన కిరణ్ అనే యువకుడు  మరణించాడు.

 

Andhra Pradesh police to get weekly-off from tomorrow

గుంటూరు లలితా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కిరణ్  మృతి చెందాడని సమాచారం. కొత్తపేట పంచాయితీ ఆఫీసు వద్ద విధుల్లో ఉన్న ఎస్సై  ఆ మార్గంలో ఆదివారం నాడు మాస్కు లేకుండా బైక్పై వస్తున్న కిరణ్ ని కొట్టగా అతను తీవ్రంగా గాయపడ్డాడు పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో గుంటూరు తరలించారు.చికిత్స పొందుతూకిరణ్ మరణించాడు.

ఈ వార్త తెలియగానే చీరాల పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఇంకా దీని పై ఉన్నత పోలీసు అధికారులు మరియు రాజకీయ నాయ్కులు స్పందించాల్సి ఉంది.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!