NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దెబ్బకు కుదేలైపోయిన జెసి..! నోట మాట లేదు

అనంతపురం ప్రాంతంలో జెసి సోదరుల పవర్ గురించి తెలియని వారు ఉండరు. ఎన్నో సంవత్సరాలుగా ఏకచ్ఛత్రాధిపత్యంగా తాడిపత్రి నియోజకవర్గ ప్రాంతంతో పాటు అనంతపురం జిల్లా మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న జెసి దివాకర్ రెడ్డి మరియు అతని తమ్ముడు ప్రభాకర్ రెడ్డిల హవాకు  2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి స్వస్తి పలికారు. అయితే ఆ తర్వాత కూడా వారిలో ఉన్న వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు దూకుడుగా ప్రవర్తిస్తూ అధికార పార్టీ నేతలను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

 

J.C. Diwakar Reddy Age, Wife, Caste, Biography & More » StarsUnfolded

ఇక ఈ మధ్యనే ట్రావెల్ బస్సుల అవకతవకల విషయంలో పక్కా ఆధారాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు అతని కొడుకు అశ్మిత్ రెడ్డి లను సీబీఐ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా దివాకర్ రెడ్డి సైలెంట్ గా లేదు. ఇక కస్టడీలో ఉన్న ప్రభాకర్ రెడ్డి కూడా ఈ బస్సుల వ్యవహారం వల్ల తనకు జరిగిన నష్టం ఏమీ లేదని ఈ కరోనా సమయంలోనే తమ బస్సులన్నీ అమ్మేశామని…. త్వరలోనే బయటికి వచ్చి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. 

అయితే ప్రభకర్ రెడ్దితో పాటు అతని కొడుకు అస్మిత్ రెడ్డిలకు కూడా బెయిల్ మంజూరు కాకపోవడంతో వరుసగా విచారణకు హాజరు అవుతూ తెల్లమొహం వేశాడు. ఈ దెబ్బ తాడిపత్రి లో ఉన్న అన్న దివాకర్ రెడ్డికి తగిలింది. దీంతో ఒక్కసారిగా దిగులు పడిపోయిన దివాకర్ రెడ్డిని పరామర్శించేందుకు ఈ మధ్యనే లోకేష్ కూడా వెళ్ళాడు. తాజాగా ఒక డైనింగ్ టేబుల్ ఫోటో కూడా దీనికి సంబంధించి వైరల్ అయింది. అయితే ప్రతి చోట ఇప్పుడు దివాకర్ రెడ్డి… తన జీవితంలో ఏ రోజూ లేని విధంగా తెల్ల ముఖం వేసుకొని కూర్చోవడం చూసి అనంతపురం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి దివాకర్ రెడ్డి ఈ పరిస్థితి నుండి బయటకు వచ్చేది ఎప్పుడు?

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?