NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మరోసారి భారత్ కి షాకిచ్చిన చైనా..!!

జూన్ 15వ తారీఖున భారత్ మరియు చైనా సరిహద్దుల మధ్య వివాదం చోటు చేసుకుని చైనా ఆర్మీ మన దేశానికి చెందిన 20 మంది సైనికులను చంపటం మనకందరికీ తెలిసిందే. అదే ఘటనలో మన దేశాన్ని కి చెందిన సైనికులు కూడా చైనా దేశానికి చెందిన సైనికులను వంద మందికి పైగా చంపటం జరిగింది. జరిగిన ఈ దుర్ఘటన తో ఇండియాలో చైనా దేశం పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు చైనా వస్తువుల పై నిషేధం విధించాలంటూ చైనా వస్తువులు కొనకూడదు అంటూ భారీ స్థాయిలో ప్రచారం చేశారు.

 

Huawei Logo Wallpapers - Top Free Huawei Logo Backgrounds ...అదే రీతిలో కేంద్ర ప్రభుత్వం కూడా చైనా దేశానికి చెందిన యాప్స్ పై నిషేధం విధిస్తూ మొదటిలో 53 యాప్లను దేశంలో లేకుండా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇటీవల చైనా కి చెందిన మరికొన్ని యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. ఈ విధంగా తమ దేశానికి చెందిన యాప్ లపై భారత్ నిషేధం విధించడంతో అదే రీతిలో ఇండియా కి షాక్ ఇచ్చింది డ్రాగన్ కంట్రీ. పూర్తి మ్యాటర్ లోకి వెళ్తే భారత్ లో సేవలు అందిస్తున్న చైనీస్ మొబైల్ బ్రాండ్ హువాయి సంస్థ ఏకంగా 60-70 శాతం ఉద్యోగులను భార‌త్‌లో తొలగించాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

 

ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ టార్గెట్ సగానికిపైగా తగ్గించుకోవడంతో చైనా దేశానికి చెందిన హువాయి సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో చాలామంది హువాయి సంస్థలో పనిచేసే భారతీయులు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. మరోపక్క ఇండియాలో చైనా వస్తువులకు గిరాకీ లేకపోవటంతో హువాయి మొబైల్స్ ని ఎవరు కొనటం లేదని అందువల్లే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju