NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

నిన్నటిదాకా హైకోర్టు నేడు కృష్ణా బోర్డు..! జగన్ ఎవరినీ లెక్క చేయట్లేదు

ఒక రెండు నెలల క్రితం రాయలసీమ ఎత్తిపోతల పథకం పై జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం.. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుండి సంగమేశ్వరం వరకు రోజు మూడు టీఎంసీల నీటిని ఎత్తి వేయాలని జగన్ తీసుకున్న నిర్ణయంతో వారికి ఎంతో నష్టం కలుగుతుందని ….పైగా ఇది ముందు చేసుకున్న ఒప్పందాలలో భాగం కూడా కాదని కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. బోర్డు కూడా అటుఇటుగా తెలంగాణ వైపై మాట్లాడింది. 

 

Snehitha

అయితే తుది నివేదిక వచ్చే వరకు…. కేంద్రం తల ఊపే వరకు ఎటువంటి పనులు చేపట్టకూడదని కృష్ణ బోర్డు ఆదేశించింది. ఇంకా కావాలంటే ప్రాజెక్టు డిపిఆర్ సమర్పించి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలని చెబుతోంది.

కానీ ఇప్పుడు ఉన్నట్టుండి జగన్ ఒక్కసారిగా ఎత్తిపోతల ప్రాజెక్టు కు రూ.3278.18 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. పనులు దక్కించుకున్న సంస్థ 30 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని షరతు విధించారు. 

దీంతో రాయలసీమ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం  కృష్ణ బోర్డుని కోరింది. ఈ మేరకు సోమవారం బోర్డుకి ఒక లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని… తెలంగాణ వాదిస్తుండగా జగన్ మాత్రం వారి మాటలను పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు హైకోర్టు నిర్ణయాలను ధిక్కరించి వ్యవహరించిన జగన్ ఇప్పుడు  కృష్ణ బోర్డుకి ఎదురెళుతున్నాడు. అయితే ఇలా అథారిటీ లను కాదని ఏకపక్షంగా నిర్మాణం కోసం ముందుకు వెళ్తే ఎక్కడైనా ప్రక్రియ ఆగిపోతుందని… జగన్ సర్కార్ మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వస్తున్నాయి.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri