NewsOrbit
Featured న్యూస్ హెల్త్

ప్రతీ ఆడపిల్లా మందారం తో ఇలా చేస్తే .. అందమే అందం !

ప్రతీ ఆడపిల్లా మందారం తో ఇలా చేస్తే .. అందమే అందం !

నేటి ఆధునిక  జీవనంలో ఆహారానికి పెడుతున్న ఖర్చు కంటే సౌందర్యానికి పెడుతున్న ఖర్చు ఎక్కువ అనే చెప్పాలి.ఇక కేశాలను రక్షించుకోడం  కోసం మరింత ఖర్చే పెడుతున్నారు.అయితే సౌందర్యాన్ని కాపాదుకునేందుకు, పోషణకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులున్నప్పటికీ సహజంగా లభించేవాటిలో సౌందర్య పరిరక్షణ చేసుకోవడం సులువే కాక ఖర్చు తక్కువ కూడా.అలాంటి కోవకు చెందిన వాటిలో ఎంతో మేలైనది మందారం. మందారం ఉపయోగలను తెలుసుకుందాం.

 

ప్రతీ ఆడపిల్లా మందారం తో ఇలా చేస్తే .. అందమే అందం !

మందారం నూనె జుట్టు పెరుగుదలను పెంచుతుంది . అలాగే జుట్టును మూలాల నుండి బలపరుస్తుంది. ఇది జుట్టు మెరుస్తూ కనిపించేలా చేస్తుంది .మందారలో  విటమిన్-సి సమృద్ధిగా ఉండడం వలన జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. మందార మొక్క నుంచి లభించే ఆకులు, పువ్వులు కూడా సౌదర్యాన్ని పరిరక్షించేందుకు ఎంతగానో తోడ్పడతాయి.ఈ మొక్క నుంచి నూనె కూడా తయారు చేస్తారు. మందార నూనె తలవెంట్రుకలను పరిరక్షించుకోవటమే కాక చర్మ రక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మందార నూనెలో తేమ ఉంటుంది కనుక చర్మం, కేశాలు మృదువుగా ఉందేందుకు తోడ్పడుతుంది. మందారలు  కలిపిన నూనె కేశాలకు రాస్తే ఆ కేశాలు మరింత మెత్తగా మారి అందానీ, మెరుపుని ఇస్తుంది.ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు నివారించవచ్చు.జుట్టు రాలటం తగ్గడమే కాకుండా  ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కేశాలు తెల్ల బడకుండా ఉపకరిస్తుంది.

చర్మం నునుపుగ ఉండెల చూస్తుంది. చర్మం లో మృత కణజాలం లేకుండా చూస్తుంది. స్నానానికి వెళ్లే ముందు మందార నూనె నీటిలో వేయటం వల్ల శరీరం అందంగా ఉండటమేకాక సుగంధ భరితంగా కూడా ఉంటుంది. పాదాల సంరక్షణలోనూ ఎంతగానో ఉపయోగ పడుతుంది. పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఈ నూనెతో మసాజ్ చేస్తే మంచి ఫలితాలొస్తాయి. మందార పువ్వు గాని, ఆకులను గాని బాగా ఎండలో ఎండపెట్టి వాటిని మెత్తని పొడిలా చేసి నూనెలో కలిపి తలకు రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.. అలాగే మందార పువ్వులు కూడా మనకు విరివిగా దొరుకుతాయి. ఖర్చులేని పని తప్పకుండా ట్రై చేయండి.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju