NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: ఐపీఎల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భారత ప్రభుత్వం – ప్రతీ జట్టుకి 24 ప్లేయర్లు

ఐపీఎల్ 2020ను యూఏఈలో నిర్వహించడానికి బీసీసీఐ పచ్చ జెండా ఊపిన విషయం తెల్సిందే.సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకూ ఈ సీజన్ ఐపీఎల్ ను నిర్వహించనున్నారు. ఇక ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఐపీఎల్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

indian government gives green signal to conduct ipl in uae
indian government gives green signal to conduct ipl in uae

ఐపీఎల్ లో పాల్గొననున్న 8 జట్లు టీమ్ కు 24 మంది ప్లేయర్లతో ఆడొచ్చని నిబంధనను విధించింది. యూఏఈలో మూడు స్టేడియాలు దుబాయ్, షార్జా, అబూ దాబిలలో ఐపీఎల్ నిర్వహించనున్నారు.

మ్యాచ్ లు సాయంతం 7 గంటల 30 నిమిషాల నుండి మొదలవుతాయి. అలాగే సీజన్ ఫస్ట్ హాఫ్ లో వీక్షకులను అనుమతించరు, సెకండ్ హాఫ్ లో మాత్రం 40 శాతం వీక్షకులను అనుమతించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఐపీఎల్ స్పాన్సర్లు ఈ ఏడాది కూడా అలాగే కొనసాగనున్నాయి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju