NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : కోవిడ్ బారిన పడ్డ మరో ముఖ్యమంత్రి

కరోనా వైరస్ వృత్తి దేశవ్యాప్తంగా చాలా తీవ్రంగా కొనసాగుతోంది. అసలు ఎటువంటి బేధ భావం లేకుండా ఈ వైరస్ భారతదేశంలోని ప్రజలందరినీ కబలిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పోలీసులు అందరూ దీని బారిన పడగా కొద్దిరోజుల క్రితమే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి కూడా కోవిడ్ పాజిటివ్ అని రావడం గమనార్హం.

Karnataka CM BS Yediyurappa announces special economic package of ...

అయితే ఇప్పుడు తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కూడా కరోనా బారిన పడ్డారు. అతనికి కూడా కోవిడ్ పాజిటివ్ అని రావడంతో వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అతనికి ఎవరివల్ల ఈ  వైరస్ సోకింది అన్న విషయంపై ప్రభుత్వ అధికారులు ఆరా తీస్తున్నారు. 

ఎడ్యూరప్ప వయస్సు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇప్పుడు అతని పరిస్థితిని తీవ్రత చేసే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మొత్తానికి కర్ణాటక ముఖ్యమంత్రి మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా కోలుకోవాలని ఆ రాష్ట్ర ప్రజలతో పాటు దేశమంతా ఆశిస్తోంది.

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?