NewsOrbit
Featured దైవం న్యూస్

ఆయోధ్యలో ప్రధాని మొదట ఈ గుడిలోనే పూజ నిర్వహించారు !

అయోధ్య రామమందిర నిర్మాణ శంకుస్థాపన ఆగస్టు  అభిజిత్‌ లగ్నంలో పూర్తయ్యింది. అయితే ఈ పూజకు ముందు ఆయన అయోధ్యలో ఏం చేశారు. మొదట ఎక్కడ పూజ చేశారో తెలుసుకుందాం…

 

In Ayodhya the Prime Minister first performed puja in this temple
In Ayodhya the Prime Minister first performed puja in this temple

ఉదయం 11.44 గంటలకు హనుమాన్ గఢీకి చేరుకున్న మోడీప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మోడీకి..యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ స్వామిని దర్శించుకుని హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేశారు. అక్కడున్న నిర్వాహకులు మోడీకి తలపాగా ధరించారు. అనంతరం రామజన్మభూమి ప్రాంగణానికి బయలుదేరారు. మధ్యాహ్నం 12.44 గంటలకు రామాలయానికి భూమి పూజ చేయనున్నారు మోడీ. మోడీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా అయోధ్య సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

11.40 గంటలకు హనుమాన్ గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ మూడు రోజుల నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గాలని, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ..వేద మంత్రాలు చదువుతున్నారు. మోడీ పసుపు కుర్తా మరియు తెలుపు ధోతీ ధరించి ఉన్నారు. హిందూ మతం ప్రకారం, ప్రార్థనల రంగులు రూపంలో కనిపించాయి. మెడలో హారము ధరించి విమానం ఎక్కారు. ఇలా ప్రధాని మొదట హనుమాన్‌గడీలో పూజ చేసి హనుమాన్‌ ఆశీస్సులు తీసుకున్నారు.

Related posts

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?