NewsOrbit
న్యూస్

ఇన్ని కుట్రలు జరిగాయా..? విజయవాడ ప్రమాదం చుట్టూ అనుమానాలెన్నో..!!

doubts rising over vijayawada fire accident

విజయవాడలోని కోవిడ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. ప్రధాని మోదీ కూడా ఈ ఘటనపై స్పందించారు.

doubts rising over vijayawada fire accident

doubts rising over vijayawada fire accident

కేంద్రం నుంచి కూడా బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సీఎం జగన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. స్టార్ హోటల్లో ప్రైవేటు హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఈ కోవిడ్ సెంటర్లో ఇంత దారుణం జరగడంపై పలు అనామానాలు రేకెత్తిస్తోంది. వీరిద్దరిలో నిర్లక్ష్యం ఎవరిదైనా.. కనీస జాగ్రత్తలు పాటించకుండా రోగులను అక్కడ ఎలా ఉంచుతారనే ప్రశ్న ఉదయిస్తోంది. వీటిపై అనుమానాలు విశ్లేషిస్తే..

అనుమానాలు.. ప్రశ్నలు ఇవే.. సమాధానం చెప్పేది ఎవరు?

  • స్టార్ హోటల్లో ఫైర్ సేఫ్టీ మెజర్సు ఎందుకు లేవు. తాత్కాలిక ఆస్పత్రిగా మార్చినప్పడు రోగుల కోసం కనీస జాగ్రత్తలు పాటించలేదా?
  • అన్నీ పరిశీలీంచే అనుమతులు ఇచ్చారా? లేకుండానే ఎలా అంగీకరించారు?
  • రోగుల నుంచి భారీగానే వసూలు బందువులు అంటున్నారు. కరోనా రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?
  • మెరుగైన వైద్యం అందుతుందనే అపోహతో వెళ్లిన వారిలో ఆస్పత్రి, హోటల్ యజమాన్యం వ్యాపార కోణం మాత్రమే చూశారా?
  • హోటల్ కు ఇన్సూరెన్సు ఉంటుంది. పేషెంట్ల దగ్గర కూడా ఎక్కువే వసూలు చేశారు. అయినా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50లక్షలు ఎందుకు ఇస్తోంది.
  • పేదలకు రూ. 15వేలు మాత్రమే ఇవ్వటం దేనికి సంకేతం.
  • ఘటనపై నిష్పక్షపాత ఎంక్వైరీ చేయించాలి.
  • హోటల్ కు సరైన లైసెన్సులు లేవని.. ఏటా ఆయా శాఖలకు ముడుపులు ఇస్తున్నారనే ఆరోపణల్లో నిజం ఎంత?
  • ఘటన జరిగిన తర్వాత అనుమతుల కోసం రమేశ్ హాస్పిటల్స్, హోటల్ యాజమాన్యం అన్ని శాఖలకు ముడుపులు ఇచ్చారనే వార్తలపై ప్రభుత్వం స్పందన ఏంటి?

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N