NewsOrbit
న్యూస్

ఈ వారం టాప్ TRP వచ్చిన సినిమా లు ఇవే ..!

కరోనా కాలంగా దాదాపుగా అందరూ ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. దీని వల్ల చాలా సమయం కలిసి వస్తుంది. ఆఫీసుకెళ్ళి రావాలంటే 80 శాతం మంది కనీసం 15 నుంచి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం పెరిగిన జనాభా దృష్ట్యా హెవీ ట్రాఫిక్ ..దాంతో రాను పోను జర్నీలోనే 3-4 గంటలు సమయం వృధా అవుతోంది. ఆ సమయం అంతా లాక్ డౌన్ లో కలిసి వస్తుంది. కావల్సినన్ని ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రోగ్రాంస్, మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు.

Jenda Pai Kapiraju Motion Poster - Nani & Amala Paul | Silly Monks ...

ఈ క్రమంలో ప్రతీ వారం లాగానే గత వారం కూడా చాలా సినిమాలు బుల్లి తెర మీద సందడి చేశాయి. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే కొన్ని సినిమాలకి ప్రేక్షకులు ఎప్పుడు సిద్దంగానే ఉంటారు. అలా ప్రసారం అయిన చాలా సినిమాలు టాప్ రేటింగ్స్ ని సాధించాయి. ఈ క్రమంలో థియోటర్స్ లో ఎప్పుడో రిలీజయిన సినిమాలు టెలికాస్ట్ కాకుండా ఆగిపోయాయి. ఆ సినిమాలను శాటిలైట్ రైట్స్ కొని బుల్లితెర మీద ప్రసారం చేయగా టృఫ్ రేటింగ్స్ చాలా బాగా వచ్చాయి. గత వారం కూడా 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన జెండా పై కపిరాజు సినిమా కూడా ఇలానే టెలికాస్ట్ అయినప్పటికీ రేటింగ్స్ ఆశించినంతగా రాలేదు. ఈ సినిమాలో హీరోగా నేచురల్ స్టార్ నాని నటించాడు.

Baahubali 2' dubbed in Russian, finds favour on Russian TV ...

అలాగే గత వారం ప్రసారం అయిన సినిమాల్లో బాహుబలి ఫ్రాంఛైజీ లో బాహుబలి 2 టాప్ రేటింగ్ ని సొంతం చేసుకుని నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇక రెండో ప్లేస్ లో జెండా పై కపిరాజు నిలవగా కొత్త సినిమాల కన్నా పాత సినిమాలు స్టడీ రేటింగ్స్ ని సాధించాయి. బాలయ్య నటించిన లెజెండ్ కి మంచి రేటింగ్ దక్కిడం ఆసక్తికరమైన విషయం. ఇక సంక్రాంతి లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

 

Arjun Suravaram Telugu Movie Review | 123telugu.com

ఇలా గత వారం ప్రసారమయిన సినిమాల్లో టాప్ రేటింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాల లిస్ట్ ఇదే..

ప్రభాస్, రానా ల బాహుబలి 2 – 6.09
నాని జెండాపై కపిరాజు – 5.72
నిఖిల్ అర్జున్ సురవరం – 5.52
బాలయ్య – 4.91
మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధృవ – 4.85

Ram Charan's Dhruva Movie Review & Ratings

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతి – 4.11
రెబల్ స్టార్ ప్రభాస్ మిస్టర్ పర్‌ఫెక్ట్ – 3.66
అల్లు అర్జున్ ఆర్య 2 – 3.41,
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా – 2.81
రాం ఉన్నది ఒకటే జిందగీ – 2.64 ..ఈ సినిమాలన్ని గత వారం హైయ్యెస్ట్ రేటింగ్ ని సాధించాయి.

ఇక ఈ వారం కూడా భారీగా సినిమాలు ప్రసారం అయ్యాయి. ఆ సినిమాల రేటింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..ఏ ఏ సినిమాలు టాప్ ప్లేస్ లో నిలవబోతున్నాయి ..అన్నది ఈ గురువారం తేలబోతుంది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju