NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ లిస్ట్ లో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడం కోసం – తాడేపల్లి చుట్టూ తిరుగుతున్నారు ! 

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ క్యాబినెట్ మార్పు మరోసారి జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం అయ్యాక వైఎస్ జగన్ తన క్యాబినెట్ 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతే కాకుండా మొదటి సారి క్యాబినెట్లో ఉన్న మంత్రులకు రెండున్నర సంవత్సరాలు కాలపరిమితి నిర్ణయించడం కూడా జరిగింది. ఆ రెండున్నర సంవత్సరాలలో చేసే పనిని బట్టి తర్వాత నిర్ణయం ఉంటుందని వైఎస్ జ‌గ‌న్ మొదటిలో మంత్రులు గా ఎన్నికైన వారికి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Hats off to KCR, says Andhra CM on encounter | The Rahnuma Dailyఅదే రీతిలో ఆశావహులకు కూడా నెక్స్ట్ ఖచ్చితంగా అవకాశం ఉంటుందని వైఎస్ జ‌గ‌న్  స్పష్టం చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మంత్రివర్గంలో చేరిన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి ఇటీవల రాజ్యసభకు వెళ్లడంతో వారి స్థానాలలో చెల్లుబోయిన వేణు గోపాల్, సిదిరి అప్పలరాజు లను తీసుకోవడం జరిగింది. ప్రతి జిల్లా నుండి ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు ప్రస్తుతం వైఎస్ జ‌గ‌న్ క్యాబినెట్లో ఉన్నారు. కానీ మోపిదేవి తప్పుకోవటంతో గుంటూరు జిల్లాలో ఒకరు మాత్రమే మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

గుంటూరు జిల్లా నుంచి హోంమంత్రి సుచరిత మాత్రమే కేబినెట్ లో ఉన్నారు. అదే రీతిలో విశాఖపట్టణం, అనంతపురం జిల్లాలో కూడా ఒక్కరు మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు జిల్లాలు పెద్దది కావడంతో పాటు గుంటూరు జిల్లా రాజధాని ప్రాంతంలో ఉండటంతో పెద్ద జిల్లాలైన ఈ ప్రాంతాల నుండి ఒక్క మంత్రి ఉండటం పార్టీకి పెద్ద మైనస్ అవుతుందని సీనియర్ నేతలు జగన్ దృష్టికి తీసుకొచ్చినట్లు డిస్కషన్లు చేసినట్లు పార్టీలో టాక్.

దీంతో నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణలో మరో బెర్త్ కేటాయించాలని వైఎస్ జ‌గ‌న్ డిసైడ్ అయ్యాడట. ఇందుకోసం ఈ మూడు జిల్లాలలో ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో… ఓ నివేదిక జగన్ తెప్పించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ మూడు ప్రాంతాలకు చెందిన వైసీపీ నేతలు ఆ లిస్టులో తన పేరు ఉందో లేదో తెలుసుకోవడం కోసం వైఎస్ జ‌గ‌న్ నివాసం తాడేపల్లి చుట్టూ చక్కర్లు కొడుతున్నాట్లు లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju