NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సెన్సేషనల్ : హైదరబాద్ నడిబొడ్డు లో ప్రెస్ మీట్ పెట్టబోతున్న విజయశాంతి !? 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం అయిందని, పరిపాలన యంత్రాంగం మొత్తం అటకెక్కింది అని విమర్శించారు. దానికి నిదర్శనం తాజా పరిణామాలు అని ఆమె పేర్కొన్నారు. చిన్నపాటి జల్లులు పడితే చాలు మహా నగరం హైదరాబాదు ఎలాగో జలమయం అవుతుంది కాపాడలేకపోయారు. అటువంటిది ప్రభుత్వ చేతగానితనం వల్ల ఇప్పుడు వరంగల్ కూడా బలై పోతున్నట్లు ఆమె ఆరోపణలు చేశారు.

Vijayashanti: Facing the camera after 13 years made me feel like a ...అంతేకాకుండా భూకబ్జాలు ఆపలేక రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ ఘోరంగా విఫలం అయినట్లు, రాష్ట్రంలో భూకబ్జా ల విషయంలో ఇటీవల రెవెన్యూ వ్యవస్థ ఎంత దారుణంగా పనిచేస్తుందో కోటి రూపాయల లంచం ఘటన తెలియజేస్తుందని ప్రభుత్వాన్ని విజయశాంతి ఎండగట్టారు. అంతే కాకుండా తెలంగాణలో కరోనా హాస్పిటల్ గా పేరొందిన గాంధీ ఆసుపత్రి ఇటీవల పలుమార్లు అగ్ని ప్రమాదానికి గురైన ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని షాకింగ్ కామెంట్ చేశారు.

 

అదే రీతిలో కరోనా ట్రీట్మెంట్ విషయంలో ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ సామాన్య ప్రజలను అనేక రీతులుగా ఇబ్బందులకు గురి చేశాయని దానికి నిదర్శనం హైకోర్టు వేసిన మొట్టికాయలు అని విజయశాంతి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా త్వరలో హైదరాబాద్ నడిబొడ్డులో ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ నగరంలో కరోనా కట్టడి విషయంలో, రోడ్లు జలమయం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రీతిగా ఫెయిల్ అయిందో అన్ని విషయాలు కడిగిపారేసే విధంగా విజయశాంతితో టి కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju