NewsOrbit
టెక్నాలజీ న్యూస్

రియ‌ల్‌మి యూత్ డేస్ సేల్‌.. తగ్గింపు ధ‌ర‌ల‌కు రియ‌ల్‌మి ఫోన్స్‌..

మొబైల్స్ త‌యారీ కంపెనీ రియ‌ల్‌మి 5 రోజుల పాటు ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ సేల్ జ‌రుగుతుంది. రియ‌ల్‌మి యూత్ డేస్ పేరిట సేల్‌ను నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 24 నుంచి 28వ తేదీ వ‌ర‌కు సేల్ కొన‌సాగ‌నుంది. ఇందులో రియ‌ల్‌మి స్మార్ట్ ఫోన్స్, ఇయ‌ర్ ఫోన్స్‌, ప‌వ‌ర్ బ్యాంక్స్‌, ఇత‌ర రియ‌ల్ మి ప్రొడ‌క్ట్స్ పై 60 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ ఇస్తారు.

realme yout days sale offers discounts up to 60 percent

ఈ సేల్‌కు గాను రియ‌ల్‌మి ప్ర‌త్యేకంగా ఓ వెబ్‌సైట్‌నే అందుబాటులో ఉంచ‌నుంది. సేల్‌లో భాగంగా రూ.499 ధ‌ర ఉన్న రియ‌ల్‌మి వాచ్ స్ట్రాప్ ను రూ.249కే విక్ర‌యిస్తారు. రూ.3,999 ధ‌ర ఉన్న రియ‌ల్‌మి బ‌డ్స్ ఎయిర్ వైర్ లెస్ ఇయ‌ర్ బ‌డ్స్ ను రూ.2,999కే అమ్ముతారు. అలాగే రియల్‌మి 6, ఎక్స్ 2 ప్రొ, ఎక్స్‌, రియ‌ల్ మి ఎక్స్‌50 ప్రొ ఫోన్స్ పై డిస్కౌంట్స్ ఇస్తారు.

రియ‌ల్‌మి బ‌డ్స్ ఎయిర్ నియో, బ‌డ్స్ క్యూ ఇయ‌ర్‌బ‌డ్స్‌, బ‌డ్స్ వైర్‌లెస్‌, బ‌డ్స్ ఎయిర్ పై డిస్కౌంట్స్ పొంద‌వ‌చ్చు. రియ‌ల్‌మి ప‌వ‌ర్ బ్యాంక్‌ను రూ.1,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. రియ‌ల్‌మి వాచ్‌, స్మార్ట్ బ్యాండ్‌ను కూడా త‌గ్గింపు ధ‌ర‌కే ఇస్తారు. రియ‌ల్‌మి బ్యాక్ ప్యాక్‌, రియ‌ల్‌మి టోట్ బ్యాగ్‌ల‌ను కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కే కొన‌వ‌చ్చు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?