NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

600 కోట్ల మేటర్ లో చంద్రబాబుని ప్రూఫ్ తో సహా టార్గెట్ చేసిన వైసీపీ..!!

కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌ దెబ్బకు చాలా రంగాలు నష్టపోయాయి. ఎక్కడ వ్యాపారం లేక పోవడంతో పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఎక్కడికక్కడ లావాదేవీలు ఆగిపోయాయి. కానీ ఇలాంటి తరుణంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం లాభాలు సాధించారు. రాజకీయంగా ప్రస్తుత పరిస్థితుల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న చంద్రబాబు, బిజినెస్ మాన్ గా మాత్రం కరోనా కష్టకాలం లో విజయం సాధించారు.

TDP chief N Chandrababu Naidu alleges phone tapping; writes to PM Modi seeking a probe | Deccan Heraldఅది ఎలా అంటే ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ గ్రూపులో పెట్టుబడులు పెట్టి దాదాపు ఆరు వందల కోట్లు లాభాలు సాధించారు. పూర్తి విషయంలోకి వెళితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ గ్రూప్ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడంతో…. ఈ గ్రూపులో 3.65 శాతం వాటా కలిగిన చంద్రబాబుకు హెరిటేజ్ ఆరు వందల కోట్ల లాభాల పంట పండింది.

 

దీంతో ఆరు వందల కోట్ల మేటర్ లో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వైసిపి విమర్శల వర్షం యధావిధిగా స్టార్ట్ చేసింది. చంద్రబాబు ఏం చేసినా కూడా బిజినెస్ పరంగా ఎప్పుడు విమర్శలు చేస్తూ వచ్చే వైసీపీ ఈసారి కరోనా టైమ్ లో వచ్చిన లాభాలను కూడా టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తోంది. గతంలోనూ వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూరగాయల రేట్లు హెరిటేజ్ లో ఒకలా ఉంటే బయట మార్కెట్లో ఒకలా ఉంటాయని విమర్శలు చేయడం తెలిసిందే. వైయస్ జగన్ పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో కూడా చంద్రబాబు వ్యాపారాలకు సంబంధించి విమర్శనాత్మకమైన కామెంట్లు అప్పట్లో గట్టిగానే పేలాయి. ఇప్పుడు ఇదే రీతిలో కరోనా సమయంలో చంద్రబాబు సంస్థ లాభాలు సాధించడంతో మరోసారి అదే తరహాలో అధికార పార్టీ వైసిపి విమర్శలు చేయడం స్టార్ట్ చేయటం గమనార్హం. 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju