NewsOrbit
న్యూస్ సినిమా

సిబిఐ మూడురోజుల పాటు ఆపకుండా 7 గంటలు ప్రశ్నించినా ఆ రెండు ప్రశ్నలకి రియా సమాధానం చెప్పడం లేదు ..?

రియా .. రియా .. రియా..సుశాంత్  మృతి తర్వాత అంతటా మార్మోగిపోతున్న పేరు. ఈ కేసులో సీబీఐ ఎంక్వౌరీ జెట్ స్పీడ్ లో సాగుతోంది. ఇప్పటికే సుశాంత్ సన్నిహితుడిగా పేరున్న సిద్దార్థ్ తో పాటు ఇంట్లో పని వారిని, రియాను.. రియా సోదరుడిని కూడా ఎంక్వౌరీ చేస్తున్నారు. శుక్రవారం , శనివారం.. ఆదివారం రియా ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ మూడు రోజుల్లోను రెండు ప్రశ్నలకు రియా సరైన సమాధానం చెప్పలేదు అంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలు పదే పదే అడిగిన సమయంలో రియా గట్టిగా అరిచినట్లుగా తెలుస్తుంది.

ssr case riya chakraborty filed fir | Chaitanya Bharat News: Today Live, Latest Hindi Breaking News

సీబీఐ వారు రియాను జూన్ 8న సుశాంత్ ఇంటి నుండి వెళ్లి పోయారు కదా.. అప్పటికి అతడి నుండి బ్రేకప్ అయ్యారా.. ఔను సమాధానం అయితే ఎందుకు బ్రేకప్ అయ్యారు. మరో ప్రశ్న మీరు సుశాంత్ నుండి దూరం వెళ్లి పోయాక మీ ఆరోగ్యం గురించి అతడు మీ సోదరుడికి కాల్ చేసి తెలుసుకునేవాడు. మరి మీరు అలా ఏమైనా చేశారా? అంటూ సీబీఐ వారు ప్రశ్నించారు.

ఈ రెండు ప్రశ్నలను మళ్లీ మళ్లీ అడిగినప్పుడు రియా పొంతన లేకుండా రకరకాల సమాధానాలు చెప్పడంతో పాటు నన్ను అనవసరంగా విసిగిస్తున్నారంటూ.. ఎంక్వౌరీ ఆఫీసర్ పై అరిచినట్లుగా తెలుస్తోంది. సుశాంత్ విషయంలోనే కాకుండా డ్రగ్స్ విషయంలో కూడా ఈమెను ఎంక్వౌరీ చేస్తున్నారు. ఇక మళ్ళీ రియాను ఎప్పుడు ఎంక్వౌరీ చేయనున్నది ఇంకా క్లారిటీ లేదు.

అయితే రియా ఇలా ఆ రెండు ప్రశ్న లకి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలకి తెరతీసింది. అందరికి పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే విషయంలో సీబీఐ వారు పట్టు వదలకుండా ఆ రెండు ప్రశ్నలకి రియా నుంచి సమాధానం రాబట్టాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారట. మరి సిబిఐ వారు మూడురోజుల పాటు ఆపకుండా 7 గంటలు ప్రశ్నించినా ఆ రెండు ప్రశ్నలకి రియా సమాధానం ఎందుకు చెప్పడం లేదన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri