NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Biggboss 4: బిగ్ బాస్ ఆఫర్ ను తిరస్కరించిన సెలబ్రిటీలు వీళ్లే..!

celebrities who rejected bigg boss 4 offer

బిగ్ బాస్.. ఓ సంచలనం. భాషాభేదాలు లేకుండా ఆ షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ముందుగా హిందీలో ప్రారంభం అయినా.. తర్వాత నెమ్మదిగా ఇతర భాషల్లోకి కూడా ఈ షో వచ్చేసింది.

celebrities who rejected bigg boss 4 offer
celebrities who rejected bigg boss 4 offer

ప్రస్తుతం అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ఈ షో నడుస్తోంది. తెలుగులోనూ ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకొని నాలుగో సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో ప్రసారం అయిన మూడు సీజన్లు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో ఏ షోకు రానంత పాపులారిటీ బిగ్ బాస్ తెలుగు షోకు వచ్చింది. దీంతో నాలుగో సీజన్ ను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా, ప్రేక్షకులకు నచ్చేలా తీసుకొస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

celebrities who rejected bigg boss 4 offer
celebrities who rejected bigg boss 4 offer

బిగ్ బాస్ షోలో సెలెక్ట్ అవడమంటే మాటలు కాదు. ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉన్న వివిధ రంగాల సెలబ్రిటీలను ఈ షోలో తీసుకుంటారు.

ఈ షోలో సెలెక్ట్ అయితే పేరుకు పేరు, డబ్బు రెండూ వస్తాయి. అందుకే బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంటేనే ఎగిరి గంతేస్తారు. అయితే.. కొందరు సెలబ్రిటీలు మాత్రం తమకు బిగ్ బాస్ షో ఆఫర్ వచ్చినా తృణప్రాయంగా వదిలేశారు.

బిగ్ బాస్ షో నుంచి పిలుపు వస్తే.. సున్నితంగా తిరస్కరించారు. నో చెప్పేశారు. వచ్చిన అవకాశాన్ని వద్దనుకున్నారు. వాళ్లలో మొదటి వ్యక్తి తరుణ్. అవును.. ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ బిగ్ బాస్ షోకు నో చెప్పాడట. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి తరుణ్ ను తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ.. తరుణ్ మాత్రం బిగ్ బాస్ ఆఫర్ కు నో చెబుతూ వస్తున్నాడు. నేను బిగ్ బాస్ షోలోకి ఎప్పటికీ రాను.. అని ఓ ప్రకటన కూడా ఇచ్చేశాడు తరుణ్. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తరుణ్ మీద ఉన్న ఆశను వదిలేసుకున్నారు.

celebrities who rejected bigg boss 4 offer
celebrities who rejected bigg boss 4 offer

ఇక.. మరో నటి శ్రద్ధా దాస్. తనకు భారీగా రెమ్యునరేషన్ ఇస్తామన్నా నో చెప్పిందట. మూడో సీజన్ లో కూడా నో చెప్పిన శ్రద్ధా.. 4వ సీజన్ ను కూడా తిరస్కరించేసింది.

యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ రవి, యూట్యూబ్ స్టార్ సునయన, యాంకర్ రష్మీ గౌతమ్, హైపర్ ఆది కూడా బిగ్ బాస్ ఆఫర్ ను తిరస్కరించారట. మరోవైపు నటి కల్పిక గణేశ్ కూడా ఆఫర్ కు నో చెప్పిందట.

మీకు ఇంకో విషయం తెలుసా? ఇన్నిరోజులు రఘు మాస్టర్, ఆయన భార్య ప్రణవి.. ఇద్దరూ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తున్నారని అనుకున్నాం కదా. కానీ.. వాళ్లు కూడా బిగ్ బాస్ ఆఫర్ ను తిరస్కరించారట.

ఏదిఏమైనా.. బిగ్ బాస్ షోకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజే వేరు. ఇక.. అన్ని సస్పెన్స్ ను వీడి.. సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది.

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri