NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

తెలంగాణలో రెవెన్యూకు షాక్..! విఆర్ఒ వ్యవస్థ రద్దు..!!

KCR

(హైదరాబాద్ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రెవెన్యూ శాఖలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విఆర్ఒల వ్యవస్థను రద్దు చేశారు. విఆర్ఒల నుండి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.

 

KCR
KCR

రెవెన్యూశాఖలో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళనకు విఆర్ఒ వ్యవస్థను కెసిఆర్ సర్కార్ రద్దు చేయనున్నదని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి వీరిని పంచాయతీరాజ్ లేదా వ్యవసాయ శాఖలో విలీనం చేయాలనే ప్రతిపాదన ఉన్నది. రెవెన్యూశాఖలో పని చేస్తున్న దిగువ స్థాయి సిబ్బందిలో పేరుకుపోయిన అవినీతి రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదమని సిఎం కెసిఆర్ గతంలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇటీవల కీసరలో రెవెన్యూ శాఖ అధికారుల  కోటి 10 లక్షల అవినీతి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఆర్ఆర్ హయాంలో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టిన తరువాత మండల రెవెన్యూ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాలు ఏర్పడ్డాయి. ఆ క్రమంలోనే పట్వారీ (కరణీకం) వ్యవస్థలను రద్దు చేశారు. వారి స్థానంలో గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌లను ప్రభుత్వం నియమించింది. తొలుత విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్‌లుగా ఆ తరువాత విలేజ్ రెవెన్యూ అధికారులు (విఆర్ఒ)లుగా పేరు మార్పు చేశారు.

కొత్త రెవెన్యూ చట్టంకు సంబంధించిన ముసాయిదా బిల్లును నేటి నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. కొత్త రెవెన్యూ చట్టం అమలు దిశలో భాగంగా ముందుగా విఆర్ఒల నుండి రికార్డులను ఈ సాయంత్రంలోగా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N