NewsOrbit
న్యూస్ సినిమా

సహజీవనం – పిల్లలు ఈ టాపిక్ గురించి కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు ! 

తెలుగు ప్రేక్షకులను ఒకపక్క ఐపీఎల్ మరోపక్క బిగ్ బాస్ సీజన్ 4 తెగ ఎంటర్టైన్ చేస్తున్నాయి. సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా వెళ్ళినా కరాటే కళ్యాణి రెండో వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మిరపకాయ్ సినిమాలో “బాబి పిండేసావు” అనే పాపులర్ డైలాగ్ తో ఆడియెన్స్ కి తెగ గుర్తుండిపోయింది. సుమారు 250 సినిమాల్లో నటించిన కరాటే కళ్యాణి మల్టీ టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. హౌస్ లో ముక్కుసూటి గేమ్ ఆడిన కరాటే కళ్యాణి ఇంటి సభ్యులన మెప్పించ లేకపోవడంతో పాటు ప్రేక్షకులను అంతగా అలరించలేకపోవడంతో, రెండో వారంలో ఓటింగులో వెనకబడి పోవడంతో ఎలిమినేట్ అయిపోయారు.

Karate Kalyani (Bigg Boss Telugu 4) Wiki, Age, Husband, Children, Family, Biography & More – WikiBioకాగా బయటకు వచ్చిన కరాటే కళ్యాణి పలు మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఓ వెబ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సహజీవనం-పిల్లలు అనే టాపిక్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. నిజ జీవితంలో పెళ్లి గురించి కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్ చేసింది. తన లైఫ్ లో ప్రేమ పెళ్లి ఏది కలిసిరాలేదని.. నిజమైన ప్రేమ తనకి లభించలేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రేమ పేరుతో తనని కొంతమంది వాడుకున్నట్లు ఓపెన్ అయిపోయింది.

 

జీవితంలో తల్లి కావాలని బిడ్డను ఎత్తు కోవాలని తనకు ఎంతగానో ఆశ ఉందని…. రెండు సార్లు పెళ్లి చేసుకున్న ఆ ఆశతీర లేదని తెలిపిన కరాటే కళ్యాణి… సహజీవనం చేసిన పిల్లల్ని కనొచ్చాని తెలిపింది. అంతేకాకుండా తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మొదట్లో పిల్లలు కనేఁ దుకు కొన్ని సమస్యలు వచ్చిన తర్వాత అలాంటివి రాలేదని, పూర్తి ఆరోగ్యంతో ప్రస్తుతం ఉన్నట్లు అన్ని పరీక్షలు చేయించుకున్నట్లు కరాటే కళ్యాణి స్పష్టంచేసింది.

Related posts

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N