NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు సరికొత్త గేమ్ ప్లాన్..! అక్టోబర్ నుంచే అమలు..!!

chandrababu naidu action plan from october

గత ఏడాది ఎన్నికల్లో ఓటమి.. ఎమ్మెల్యేల పార్టీ మార్పు.. కార్యకర్తలకు ఆర్ధిక కష్టాలు.. గత ప్రభుత్వంలోని బిల్లులను ప్రస్తుత జగన్ ప్రభుత్వం నిలిపివేయడం వంటి అంశాలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రస్తుతం టీడీపీ కొత్త జోష్ కోరుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తోంది. ఎన్నికలకు మరో మూడున్నరేళ్లు గడువు ఉంది. బీజేపీ చెప్తున్న జమిలీ ఎన్నికలు వస్తే మరో ఏడాదిన్నరే గడువు ఉంది. ఈనేపథ్యంలో టీడీపీ పునర్ణిర్మానం కోసం సమయం ఆసన్నమైంది. కానీ.. పార్టీలో ఇప్పటికీ అదే నైరాశ్యం, నిర్లిప్తత నెలకొని ఉంది. ఇలాగే కొనసాగితే టీడీపీ భవిష్యత్తే ప్రశ్నార్ధకం అవుతుంది. వీటిని గుర్తించిన చంద్రబాబు పార్టీ పునర్ణిర్మానానికి పూనుకుంటున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.

chandrababu naidu action plan from october
chandrababu naidu action plan from october

27 నుంచి కమిటీలు.. వచ్చే నెల నుంచి కార్యక్రమాలు..

ఈనెల 27 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు కొత్త అధ్యక్షులను నియమించబోతున్నారు. దాంతోపాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఇంచార్జిలను నియమిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీలు, కార్యవర్గాన్ని ప్రకటించే ప్రణాళికను సిద్ధం చేసారని తెలుస్తోంది. ఈక్రమంలో 60 నుంచి 70 మందికి కొత్తగా పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అక్టోబర్ 15 లోపు ఈ వ్యవహారాలు అన్నింటినీ పూర్తి చేయాలని భావిస్తున్నారట. అక్టోబర్ 15 నుంచి క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాలని కూడా ప్రణళికలు వేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలపై ఉన్న అవినతి ఆరోపణలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే..

ప్రస్తుతం నైరాశ్యంలో మునిగిపోయిన పార్టీ క్యాడర్ ను ఉత్తేజితం చేయడం కోసమే టీడీపీ ఈ ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. ఓపక్క పార్టీ నుంచి జారిపోతున్న నాయకులు, నియోజకవర్గాల్లో బలం పుంజుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీకి ఎదురుదెబ్బలు గట్టిగా తగులుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాని జిల్లాలు నాలుగు ఉన్నాయి. ఒక్క సీటు మాత్రమే వచ్చిన జిల్లాలు మూడు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని బలపరచుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని తెలుస్తోంది.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!