NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి ఫోటోషూట్ చూస్తే మీ మతి పోతుంది..!

bigg boss 4 contestant divi photoshoot

ఎటువంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సొట్టబుగ్గల పాప దివి.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్లలో చాలామంది గురించి ముందు తెలియదు. వాళ్లు హౌస్ లో అడుగు పెట్టాక వాళ్ల గురించి జనాలు తెలుసుకోవడం మొదలు పెట్టారు. అందులో దివి ఒకరు.

bigg boss 4 contestant divi photoshoot
bigg boss 4 contestant divi photoshoot

ఎందుకంటే.. దివి గురించి ముందు ఎవ్వరికీ తెలియదు. తను కొన్ని సినిమాల్లో నటించినా తనను అంతగా ఎవ్వరూ గుర్తు పట్టలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది దివి.

bigg boss 4 contestant divi photoshoot
bigg boss 4 contestant divi photoshoot

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ అవకాశాల కోసమే దివి నటిగా సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటి వరకు తనకు వచ్చినవన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లే. కానీ.. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకోవడంతో తన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

bigg boss 4 contestant divi photoshoot
bigg boss 4 contestant divi photoshoot

తను బిగ్ బాస్ హౌస్ కు వెళ్లకముందు పాల్గొన్న ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

bigg boss 4 contestant divi photoshoot
bigg boss 4 contestant divi photoshoot

నెటిజన్లు అయితే దివి జపమే మంత్రిస్తున్నారు. చాలామంది ప్రేక్షకులకు దివి తమ ఫేవరేట్ కంటెస్టెంట్ గా మారింది. తను చాలా క్లియర్ గా మాట్లాడటం.. తెలివితో గేమ్ ఆడటం చూస్తుంటే తను టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరుగా ఖచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

bigg boss 4 contestant divi photoshoot
bigg boss 4 contestant divi photoshoot

దివి.. మహేశ్ బాబు సినిమా మహర్షిలో కాలేజ్ సీన్ లో కనిపిస్తుంది. దివిది హైదరాబాదే. తను పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. తను ఎంబీఏ చేసింది. మోడలింగ్ లోనూ అవకాశాల కోసం వెతుకుతోంది.

bigg boss 4 contestant divi photoshoot
bigg boss 4 contestant divi photoshoot

2018 లో లెట్స్ గో అనే సినిమాలో దివి హీరోయిన్ గా నటించింది. కానీ.. ఆ సినిమా కూడా తనకు ఎటువంటి గుర్తింపును తీసుకురాలేదు.

bigg boss 4 contestant divi photoshoot
bigg boss 4 contestant divi photoshoot

 

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella