NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

వింత చావు: కారు డోరులో చిక్కుకొని మహిళ మృతి!

కొందరు ఎంతో ఆరోగ్యంగా.. ఆర్ధికంగా.. అందంగా ఉంటారు. అందుకే అలాంటి వారిని చూసి దేవుడు ఓర్చుకోలేడు. ఏదో ఒకరకంగా చావు ఇస్తాడు. ఆ చావులు చూస్తే ఇలా కూడా చనిపోతారా? అని ఆశ్చర్యం వేసేలా ఆ చావులు ఉంటాయ్. ఇక అలానే ఈరోజు కారు చక్రాల్లో వెంట్రుకలు ఇరుక్కొని ఒకరు మరణిస్తే మరొకరు కారు డోరులో చిక్కుకొని మరణించారు. రెండు ఘటనలు కారుకు సంబంధించినవే అయినప్పటికీ ప్రాంతాలు మాత్రం వేరు.

కర్ణాటకలోని బెంగుళూరుకు చెందిన ఓ మహిళ కారు దొరులో ఇరుక్కొని మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరుకు చెందిన సాఫ్ట్ వెర్ నందిని రావ్ అనే 45 ఏళ్ల మహిళ మృతి చెందింది. రివర్స్‌ గేర్‌లో చెట్టు కింద నిలిపిన కారు వెనకకి రావటంతో ప్రమాదం జరిగింది. చెట్టు, కారు డోర్‌ మధ్య ఇరుక్కుని సదరు మహిళ మరణించింది.

అయితే కొడుకు ఆడించడం కోసం బయటకు రాగ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు డోర్ కి చెట్టుకు మధ్య నందిని ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలయ్యింది. సహాయం కోసం కేకలు వెయ్యగా స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె మరణించింది. కారు పార్క్ కు అడ్డుగా ఉన్న ఆ చెట్టును తొలిగించాలని ఎంతోమందికి ఎన్నో సార్లు చెప్పినప్పటికీ ఎవరు వినిపించుకోలేదని.. చెప్పినప్పుడే తీసి ఉంటే ఇలాంటి ప్రమాదం జరగదని స్థానికులు తెలిపారు.

కాగా నిన్న సాయింత్రం హైదరాబాద్ లో కూడా ఇలాంటి తరహా వింత మరణం చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న శ్రీ వర్షిణి అనే విద్యార్థి గో కార్టింగ్‌ ప్లే జోన్‌కి వెళ్లి జుట్టు చక్రాల్లో చిక్కుకోవడంతో ఎగిరిపడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ శ్రీ వర్షిణి హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N