NewsOrbit
న్యూస్ సినిమా

పూరి తర్వాత విజయ్ దేవరకొండ సెట్ చేసుకున్న ప్రాజెక్ట్స్ చూస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే .. ప్రభాస్ పక్కన ప్లేస్ విజయ్ దే..!

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా నాలుగు భాషల్లో తెరకెక్కుతుంది. పూరి జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ కి జంటగా నటిస్తుండగా పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి, ఛార్మి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మేకర్ కరణ్ జోహర్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.

Ananya Panday joins Vijay Devarakonda in Puri Jagannadh's 'Fighter' - The Federal

విజయ్ దేవరకొండ గత చిత్రాలు ఫ్లాపయిన సంగతి తెలిసిందే. అందుకే పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. కాగా ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కమిటయిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా భారీ స్థాయిలోనే ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమాలో నటించబోతున్నట్టు ఇప్పటికే అధికారకంగా ప్రకటించాడు. ఈ సినిమాని విజయ్ స్నేహితుడు కేదార్ సెలగం శెట్టి నిర్మిస్తున్నాడు.

అలాగే నిన్నుకోరి, మజిలీ ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ నటించబోతున్నట్టు ఇంతకముందే వార్తలు వచాయి. ప్రస్తుతం శివ నిర్వాణ నాని తో టక్ జగదీష్ అన్న సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సగభాగం చిత్రీకరణ కంప్లీటవగా రీసెంట్ గా మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమా తర్వాతే శివ నిర్వాణ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా మొదలవనుందని అంటున్నారు.

వీటితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ఒక మల్టీస్టారర్ లో నటిస్తాడని అంటున్నారు. అలాగే మహేష్ సొంత బ్యానర్ లో కూడా విజయ్ ఒక సినిమా చేస్తాడని ఈ ప్రాజెక్ట్స్ తో పాటు మరోసారి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడని సమాచారం. మరి విజయ్ కమిటయిన ఈ ప్రాజెక్ట్స్ లో ఎన్ని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ అన్నది తెలియాల్సి ఉంది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N