NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రోడ్డు మీదే అధికారులకు వార్నింగ్ ఇచ్చిన కిషన్ రెడ్డి..!!

రాష్ట్రంలో వర్షాలు బాగా కురియడంతో జనాలు అనేక అవస్థలు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో చాలామంది రాజకీయ నేతలు వరదల్లో అనేక ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శిస్తూ ధైర్యం చెబుతున్నారు. దీనిలో భాగంగా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. తన పర్యటనకు అధికారులు రావటం లేదు ఏంటి అంటూ ఫైర్ అయ్యారు.

BJP blames government, GHMC for rain related deathsఈ నేపథ్యంలో పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డి అధికారులకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. తన పర్యటనకు ఆర్డీవో స్థాయి అధికారులు రావాలని కోరారు. కూడా హాజరు కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రులు వస్తున్నా గాని ప్రభుత్వ అధికారులలో బాధ్యత లేదు ఏంటి అంటూ ఫోన్ లో ఓ ప్రభుత్వ అధికారికి ఫుల్ క్లాస్ పీకారు.

 

ఢిల్లీ వెళ్లిపో మంటావా అంటూ ఫోనులో దంచి కొట్టారు. కాగా వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఎలాంటి అవసరం ఉన్న స్పందించాలని స్థానిక నాయకులకు కిషన్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా భోజనం మరియు త్రాగు నీరు అందించాలని ఉన్న అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో వరద ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కిషన్ రెడ్డి పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇచ్చారు. స్థానికంగా ఉండే అవసరతలు తీర్చాలని అక్కడ ఉన్న ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు ఇస్తూ పర్యటించారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju