NewsOrbit
సినిమా

యూత్ ని ఆకట్టుకుంటున్న ‘4లెటర్స్’

ఈశ్వర్, టుయ చక్రవర్తి, అంకిత మహారాణలను నాయక, నాయికలుగా పరిచయం చేస్తూ ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ పై ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో నిర్మాతలు దొమ్మరాజు ఆశాలత, దొమ్మరాజు ఉదయ్ కుమార్ లు నిర్మించిన “4 లెటర్స్” చిత్రం ఈ నెల 22 న విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. నేటితరం ప్రేమకధా చిత్రంగా రుపొందిన ఈ ‘4 లెటర్స్’ యువతకు ఎంతగానో నచ్చిందని, ప్రధానంగా కళాశాలలోని ప్రొఫెసర్ల గురించి గొప్పగా, గౌరవంగా హీరో మాట్లాడే సన్నివేశాలు, ప్రేమ -పెళ్లి నేపథ్యంలో సాగే చిత్ర పతాక సన్నివేశాలు, కళాశాలలో జరిగే సన్నివేశాలలోని వినోదం ప్రేక్షకులను అలరిస్తున్నాయని విడుదలైన ప్రధాన థియేటర్లలో ప్రత్యక్షంగా చూసి సంతోషం కలిగిందని చిత్ర నాయిక, నాయికలు, దర్శక నిర్మాతలు తెలిపారు. తమకు విద్య బుద్ధులు నేర్పించిన గురువులకు విద్యార్థులు ఆర్ధికంగానూ, హార్దికంగాను అండగా నిలవాలన్న సందేశం యువతను ఆలోచింపచేస్తోందని, ఇదే చిత్ర విజయానికి సంకేతమన్నారు. ఇదే సంతోషంలో వీరంతా కలసి ప్రముఖ విద్యా సంస్థ సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ని శనివారం సాయంత్రం కలసి చిత్ర విజయాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా “4 లెటర్స్” చిత్రం గురించి స్టూడెంట్స్ మాట్లాడుతూ..’ ఈ చిత్రంలో హీరో ఈశ్వర్ చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి.. “మీ దగ్గర చదివిన వాళ్ళు ఒక బిల్ గేట్స్, ఒక అంబాని, సచిన్, హృతిక్ రోషణ్, ఆటో డ్రైవర్, మెకానిక్ అవొచ్చు.. మీరు మాత్రం నెల జీతం తీసుకుంటూ లెక్చరర్ గానే రిటైర్డ్ అవుతున్నారు.. ఫ్రెండ్స్ నేను చెప్పేదేంటంటే మీరు ఏ పొజిషన్ లో ఉన్న మీ లైఫ్ లో వన్ మంత్ సాలరీని మీకు నచ్చిన లెక్చరర్స్ కి పంపించండి.. మనం మంచిగా ఉంటే సరిపోదు ఫ్రెండ్స్ … మనకు చదువు చెప్పిన గురువులు కూడా బాగుండాలి” అని చెప్పిన డైలాగ్ మాకే కాదు ప్రతి స్టూడెంట్స్ కి నచ్చుతుంది. మేము ఫ్యూచర్ లో ఏ జాబ్ చేసినా వన్ మంత్ సాలరీని లెక్చరర్స్ కి పంపుతామని ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాం. అలాగే “4 లెటర్స్” చిత్ర కదా ,కధనం,పాటలు,వినోదం కూడా బాగున్నాయని స్టూడెంట్స్ అన్నారు. ప్రధానంగా యువతకు చిత్రం నచ్చటం పట్ల సంతోషంగా ఉందని, తమ బ్యానరుపై రూపొందించిన తొలి చిత్రం ‘4 లెటర్స్’ విజయ వంతం కావటం మరిన్ని చిత్రాల నిర్మించాలన్న తమ సంకల్పానికి బలం చేకూర్చిందని నిర్మాతలు ఈ సందర్భంగా తెలిపారు.

Related posts

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Leave a Comment